1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నవంబర్ 8న కాళీచరణ్

IndiaGlitz [Thursday, October 31, 2013]
Comments

శ్రీ కరణాలయం ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా 'కాళీచరణ్.'. కృష్ణ చైతన్య , చాందిని, రావు రమేష్, నాగినీడు, పంకజ్ కేసరి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ ప్రవీణ్ దర్శకుడు. ఈ సినిమాని నవంబర్ 8న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ ప్రవీణ్ మాట్లాడుతూ '1980లో జరిగిన ఒక యదార్ధ సంఘటనతో ఈ సినిమాని రూపొందించాం. చాలా ఒడిదొడుకులను ఎదుర్కొన్నాం. ఇప్పుడు గీతాఆర్ట్స్ సహాయంతో డిస్ర్టిబ్యూట్  చేస్తున్నాం. అరవింద్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా అందరినీ అలరిస్తుంది అని తెలిపారు. ఈ చిత్రానికి బేబి మనస్విని సమర్పణ.. నందన్ రాజ్ సంగీతం.Other News


Sudheer Made It All Himself: Mahesh Babu

Naa Bangaaru Talli Honored In Indonesian Film Festival

More Skilled People Needed In Film Industry: Kamal Hassan

Teeyani Kalavo Teerapu Alavo Schedule Wrap

Sudheer Made It All Himself: Mahesh Babu

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Sudheer Made It All Himself: Mahesh Babu
 Naa Bangaaru Talli Honored In Indonesian Film Festival
 More Skilled People Needed In Film Industry: Kamal Hassan
 Teeyani Kalavo Teerapu Alavo Schedule Wrap
 NTR Bellamkonda Santosh Movie Title Joru ?
 Premantene Chitram With Newbies
 Doosukeltha To Be Released In Malayalam
 Visalandhralo Viplavabheri Songs Recording
 2వ షెడ్యూల్ కిఉలవచారు బిర్యానీ
 Apple Studios Hum Tum Shooting In The Last Phase
 Janaki To Sing After A Decade
 Ramya Krishna As A Cop In A Mallu Film
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.