Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

పవన్ అత్త కథ వేరట!

IndiaGlitz [Wednesday, September 25, 2013]
Comments

టాలీవుడ్ లో అత్తా అల్లుళ్ల ఫార్ములా సినిమాలు హిట్ లకు పెట్టింది పేరు. ఈ తరహా సబ్జెక్ట్ లను సరిగా డీల్ చేస్తే విజయం ఖాయమన్నది అనాదిగా ఉన్న ఓ లెక్క. సరిగ్గా అలాంటి సూత్రంతోనే పవన్ కళ్యాణ్ తాజా సినిమా 'అత్తారింటికి దారేది' తెరకెక్కిందని వినిపిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అల్లుడిగా పవన్ నటిస్తుంటే.. అత్తగా నదియా నటిస్తోంది.

అయితే మన ముందుకొచ్చిన పలు అత్తా అల్లుళ్ల కథలకు.. ఈ సినిమా కథకు ఏదైనా వ్యత్యాసం ఉందా? అలా లేకుంటే త్రివిక్రమ్ ఈ తరహా కథను ఎందుకు ముట్టుకుని ఉంటాడు. కచ్చితంగా ఉండబట్టే ఈ సినిమాకి దర్శకత్వం వహించాడట.

ఇంతకీ గత అత్తా అల్లుళ్ల సినిమాలకూ.. ఈ సినిమాకూ తేడా ఏమిటంటే.. ఈ సినిమాలో నదియా పాత్ర పొగరుగా ఉన్నా చాలా అంటే చాలా డీసెంట్ గా ఉంటుందట. అంతేకానీ అల్లుడి పాత్ర దృష్టిలో నాసిరకంగా చూడబడేలా మాత్రం ఉండదట. అది ఈ సినిమాకి గొప్ప రిలీఫ్ అని వినిపిస్తోంది. మరి ఈ కథనంలో వాస్తముంటే గనుక తెలుగు ప్రేక్షకుడికది కొత్తదనమే.




పవన్ తో అక్కాచెల్లెళ్ల రొమాన్స్



Other News

పవన్ తో అక్కాచెల్లెళ్ల రొమాన్స్

Read More »



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Worst day for Samantha
 NTR couple blessed with a baby boy
 Sachin Tendulkar to inaugurate PVP Square in Vijayawada
 'Jenda Pai Kapiraju' release date confirmed
 Birthday Time - S. P Sailaja
 There is a healthy competition among us : Varun Sandesh [Interview]
 'Aggiravva' in August 1st week
 Anjali looks confident about it
 Is 'Jenda Pai Kapiraju' shelved ?
 Mahesh Babu-Koratala Siva movie from September 11th
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.