1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బ్యాచిలర్స్ సెన్సార్ పూర్తి

IndiaGlitz [Saturday, February 22, 2014]
Comments

కింగ్ డమ్ మూవీస్ బ్యానర్ పై రమణ గడ్డం తెరకెక్కిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'టూలెట్ ఫర్ బ్యాచిలర్స్' ఓన్లీ. జార్జ్.వి. నిర్మిస్తున్న చిత్రంలో కిరణ్, కల్యాణి, విక్కీ, భరద్వాజ్, మధు, నర్సింగ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఎ సర్టిఫికేట్ పొందింది.ఈ సినిమాని త్వరలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ సందర్భంగా దర్శకుడు రమణగెడ్డం మాట్లాడుతూ 'నేటి సమాజంలో బ్యాచిలర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను వినోదాత్మకంగా తెరకెక్కించాం. ఒక మంచి యూత్ ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. సెన్సార్ పూర్తైంది. త్వరలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు. ఈ సినిమాకి కెమెరాః కల్యాణ్ సమి, నిర్మాతః జార్జ్.వి. కథ,చిత్రానువాదం, దర్శకత్వం: రమణ గెడ్డం




Famous singer feels proud to have sung in Tamil





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'భద్రమ్' ఆడియో ఆవిష్కరణ
 Nani-Vani The Sweetest Lead Pair: Gokul Krishna [Exclusive Interview]
 'Kadapa Muddu Bidda' Finishes Production
 Mohan Lal To Promote Aamir Khan's 'Satyameva Jayate'
 Navdeep Sneha Ullal Movie Antha Nee Mayalone Schedule At RFC
 Excited To Be YRFs Debut Film Hero: Nani
 దృశ్యం లో నటించాలనుకుంటున్నారా
 Boy Meets Girl Toli Prema Katha To Come In March
 Bheemavaram Bullodu in Overseas by BlueSky
 Gabbar Singh 2 Takes Off With Muhurtham
 Is Nani The Luckiest South Star
 Mohan Babus Avatar in RGVs High Voltage Action Film Rowdy
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.