1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మార్చి 7న యుద్ధం

IndiaGlitz [Tuesday, February 18, 2014]
Comments

భారతీ గణేష్ దర్వకత్వంలో ఎన్.కె.థియేటర్స్ ప్రై.లి. బ్యానర్ పై నట్టికుమార్, నట్టి లక్ష్మి నిర్మించిన సినిమా 'యుద్ధం'. రియల్ స్టార్ శ్రీహరి, తరుణ్, యామీ గౌతమ్ ప్రధాన పాత్రధారులు.ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికేట్ వచ్చింది. ఈ నెల 26న ఆడియో, మార్చి7న సినిమాని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'సినిమా ఆలస్యమైనప్పటికి అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. స్టూడెంట్ లీడర్ గా తరుణ్, మాస్ లీడర్ గా శ్రీహరి నటించారు. పాటలు, ఫైట్స్ ఈ చిత్రానికి ఆకర్షణగా నిలుస్తాయి అని అన్నారు.

చంద్రమోహన్, గిరిబాబు, ఆశిష్ విద్యార్థి, వేణుమాధవ్, నాగినీడు, దువ్వాసి మోహన్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: చక్రి,కెమెరాః జస్వంత్,నిర్మాతలుః నట్టికుమార్, నట్టి లక్ష్మి, కథ,మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: భారతీగణేష్.
16కిలోలు తగ్గిన హన్సిక

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 16కిలోలు తగ్గిన హన్సిక
 'దానవీర శూరకర్ణ' రీమేక్ రానుందా..?
 'గబ్బర్ సింగ్-2' సీక్వెల్ కాదు- ఆలీ
 RP Patnaik - Priyamani Kannada Film
 Designer Eshwar Honored With Life Time Achievement
 Prakash Raj All Praise For Heart Attack
 LipLock Is True Expression Of Love: Vaani Kapoor
 Gabbar Singh 2 Rebooting In March
 Sridevi Looking For A Director
 Ravi Babu Allari Naresh Laddoo Babu On 28th March
 21న నా రాకుమారుడు
 Naa Rakumarudu Releasing On 21st Feb
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.