1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

విశాల్ సినిమా అప్పుడు వస్తుందట

IndiaGlitz [Monday, October 14, 2013]
Comments

సుందర్.సి దర్శకత్వంలో విశాల్ నటించిన తమిళ సినిమా మదగజరాజా. తెలుగులో నటరాజు తనే రాజు పేరుతో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సదా ఓ ప్రత్యేక గీతంలో మెరిసింది. ఈ సినిమాని ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చకచకా నిర్మాణ కార్యక్రమాలను గత ఏడాదిలోనే పూర్తిచేసేసారు దర్శకుడు సుందర్. అయితే విశేషంగా సినిమా మాత్రం అప్పట్నుంచి వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది.

మొన్నటికి మొన్న వినాయక చవితి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయాలని హంగామా చేసారు కూడా. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మరోసారి వాయిదా పడింది. ఇంతలోనే విశాల్ నటించిన మరో తమిళ చిత్రం పాండియనాడు విడుదలకు సిద్ధమైంది. తెలుగులో ఈ సినిమా  పల్నాడు పేరుతో దీపావళికి రానుంది.  కొత్త సినిమా రాకతో  హాస్య ప్రధానంగా తెరకెక్కిన మదగజరాజాని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని   నిర్ణయించుకున్నాడట విశాల్. మొత్తమ్మీద ఏడాది ఆలస్యంగా అదే సంక్రాంతి సీజన్ లోనే విశాల్, అంజలిల సినిమా రాబోతుందన్నమాట.
17 నుంచి ఎన్టీఆర్ కొత్త షెడ్యూల్Other News


Thanks To Pawan For Story Tips: Renu Desai

Venky Ram Multistarrer Masala Audio Launched

Amruthamgamaya In Alexander Vallabhas DirectionVishal Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Anjali Wallpapers:


800*6001024*768

800*6001024*768

Related News

 It's official : Balakrishna's 'Dictator' to be launched on 29th
 Akshara Haasan replaces Samantha
 Anjali with 'Pizza' team
 Anjali sheds around nine kilos
 Salman, Mahesh Babu and Vishal
 Anjali's 'Chitrangadha' is a thriller comedy
 Anjali's Baby secret
 Vishal exudes confidence over 'Maga Maharaju'
 Vishal's clash with Dhanush
 Another Telugu movie goes to Bollywood

Other News

 Director confirmed for Pawan Kalyan - Dasari film ?
 'Kerintha' audio launched
 Chiranjeevi attends Srija's convocation in London
 Thagubothu Ramesh wedding invitation
 Sameera Reddy blessed with a baby boy
 After Nagarjuna, now it's Anushka
 Srikanth's son Roshan debut movie title
 Rana Daggubati: Baahubali demands more focused and precise martial arts
 Venkatesh and Samantha in 'Piku' remake ?
 'Rakshasudu' all set for a grand releaseCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Director confirmed for Pawan Kalyan - Dasari film ?
 'Kerintha' audio launched
 Chiranjeevi attends Srija's convocation in London
 Thagubothu Ramesh wedding invitation
 Sameera Reddy blessed with a baby boy
 After Nagarjuna, now it's Anushka
 Srikanth's son Roshan debut movie title
 Rana Daggubati: Baahubali demands more focused and precise martial arts
 Venkatesh and Samantha in 'Piku' remake ?
 'Rakshasudu' all set for a grand release
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.