Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

వైజాగ్ లో 'గలాటా'

IndiaGlitz [Sunday, November 10, 2013]
Comments

 క్రియేటివ్ పిక్సల్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. రాజేంద్ర ప్రసాద్ వర్మ నిర్మాత. కృష్ణ దర్శకుడు. ఇటీవల ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ 'ఈ సినిమా అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్ సినిమా. శ్రీ ఇందులో ఒక మంచి పాత్ర చేస్తున్నాడు. కచ్చితంగా ప్రేక్షకులను ఆలరిస్తుంది 'అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ 'ఇటీవలే మేం హైదరాబాద్ లో రెండవ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్నాం.ఇక్కడ మూడవ షెడ్యూల్ ని చిత్రీకరించాల్సి ఉంది.

ఈ నెల 14 నుండి 21వరకు ఈ షెడ్యూల్ చిత్రీకరణ ఉంటుంది.ఈ షెడ్యూల్ చిత్రీకరణతో ఒక పాట మినహా మొత్తం సినిమా పూర్తవుతుంది.ఆ పాటను హైదరాబాద్ టో  చిత్రీకరణ చేస్తాం' అని అన్నారు. ఇంకా ఈ చిత్రంలో నాగుబాబు, సాయికుమార్, అన్నపూర్ణమ్మ, ఆలీ, మెల్కొటీ, జైవేణు, కొండవలస తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరాః ఫిరోజ్ ఖాన్, పాటలుః కృష్ణచైతన్య, నిర్మాతః రాజేంద్ర ప్రసాద్ వర్మ, దర్శకత్వం:కృష్ణ.




అవతారంగా రానున్న కోడిరామకృష్ణ



Galata Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Sree - Hari Priya's 'Galatta' release on April 19th
 షూటింగ్ పూర్తైన ఈ వర్షం సాక్షిగా
 'Ee Varsham Saakshigaa' In Final Stages Of Post Production
 'Galata' Completes Shooting, Under Post Production
 Superstar's Gudhachari 116 Song In 'Galata'
 'Yuvakudu' Coming In The First Week Of December
 Sri, Hari Priya's 'Galata' In Vizag
 'Galata' Second Schedule In Hyderabad
 Sri, Hari Priya Film Titled 'Galata'
 'Ee Varsham Saakshigaa' Finishes Production

Other News

 Nanditha says no to lip-locks and skin show
 'Aagadu' second song shoot started in Switzerland
 Is Rakul Preet Singh the next big thing in Tollywood ?
 Sudeep in 'Lingaa' ?
 Sunil - 'Josh' Vasu Varma film launch today
 No change in 'Rabhasa' release date
 'Kick 2' release date fixed
 NTR & Allu Arjun grace 'Kick 2' movie launch
 'Oka Laila Kosam' release date changed
 Telugu actresses, then and now



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Nanditha says no to lip-locks and skin show
 'Aagadu' second song shoot started in Switzerland
 Is Rakul Preet Singh the next big thing in Tollywood ?
 Sudeep in 'Lingaa' ?
 Sunil - 'Josh' Vasu Varma film launch today
 No change in 'Rabhasa' release date
 'Kick 2' release date fixed
 NTR & Allu Arjun grace 'Kick 2' movie launch
 'Oka Laila Kosam' release date changed
 Telugu actresses, then and now
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.