1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

హృదయకాలేయం ఆడియోకి క్రేజి ఆఫర్

IndiaGlitz [Monday, February 24, 2014]
Comments

ఇంటర్నేషనల్, సోషల్ నెట్ వర్క్ మరియు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తొలిచిత్రం 'హృదయకాలేయం'ఆడియో హక్కులను మధుర ఆడియో కంపెనీ కైవసం చేసుకుంది. చిన్న చిత్రమైనా సంపూర్ణేష్ బాబుకున్న క్రేజ్ దృష్ట్యా క్రేజీ ఆఫర్ తో హక్కులను పొందినట్టు తెలిపారు మధుర శ్రీధర్.

త్వరలో ఆడియో విడదల తేదిని తెలియజేస్తామని తెలియజేశారు.స్టీవెన్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆర్.కె.సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాయి. Other News


APCWA Changed To Telugu Cine Writers Association

Vishwaroopam 2 Coming In May

Happy Birthday To Nani

Rana Voice Over For Bheemavaram Bullodu

APCWA Changed To Telugu Cine Writers Association

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.