1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అక్కడా దృష్టి పెడుతున్న శ్రుతి

IndiaGlitz [Friday, October 04, 2013]
Comments

కెరీర్ ప్రారంభంలో సూపర్ ఐరెన్ లెగ్ అనే బ్రాండ్ కి ఐకాన్ లా ఇమేజ్ తెచ్చుకున్న శ్రుతి హాసన్.. ఎట్టకేలకు ఆ బ్రాండ్ నుంచి గోల్డెన్ లెగ్ అనే బ్రాండ్ కి జంపింగ్ జంపాంగ్ అంటూ జంప్ చేసింది. ఇప్పుడు ఆ రూట్ లోనే వెళుతూ క్రేజీ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.

అయితే ఇదంతా తన మాతృభాష కానటువంటి.. తెలుగు, హిందీలలోనే కావడంతో శ్రుతిలో ఏదో తెలియని నిరాశ ఉందట. అందుకే రచ్చ గెలిచిన తాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంట కూడా గెలవాలని డిసైడ్ అయి తమిళ్ సైడ్ కూడా దృష్టి పెడుతోంది ఇప్పుడు.

తాను చేసిన రెండు తమిళ సినిమాలు '7మ్ అరివు' (తెలుగులో సెవన్త్ సెన్స్), '3' తనకు నటిగా గుర్తింపు తెచ్చినా ఐరెన్ లెగ్ స్టాంప్ ని వేయడంతో కొన్నాళ్లు గ్యాప్ తీసుకుందామనుకున్న శ్రుతి.. ఇప్పుడు అది పూర్తవడంతో కొత్తగా ఓ తమిళ సినిమాకి ఆమోదం తెలిపిందట. ఆర్య హీరోగా రూపొందనున్న ఆ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




Varun Sandesh Turns Singer For Ee Varsham Sakshigaa





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Varun Sandesh Turns Singer For 'Ee Varsham Sakshigaa'
 'Adda' Completes Half Century
 'Chandi' Getting Ready For Release
 'Nakaite Nachindi' Production Completed
 Rudrama Devi Fourth Schedule On
 Nagara Puram Sound Tracks Unleashed
 Manushulato Jagratta Wraps up Shooting
 Mohan Babu Family Felicitates ANR
 Gandhi Movie Promotion Pictures Released
 Doosukeltha Trailer In Censor Troubles
 Ali Baba Okkade Donga In Dubbing Process
 Varun Sandesh in Natho Vastava
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.