Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

అక్కినేనిపై స్టాంపు విడుదల

IndiaGlitz [Monday, February 10, 2014]
Comments

తెలుగు చలన చిత్రసీమ అలనాటి అగ్రనటుడు అక్కినేని ఇటీవలే మనల్ని విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడు దశాబ్దాలకు పైగా తన నటనతో మనల్ని అనేక పాత్రల ద్వారా రంజింప చేసిన మహానటుడాయన. నటనలో ఆయన చేసిన సేవలకు గుర్తుగా అనేక బిరుదులు ఆయన పాదాక్రాంతమైనాయి.

ఆయన మనలను విడిచి వెళ్లారు కానీ ఆయన జ్ఞాపకాలు మనలోనే మిగిలిపోయాయి. అటువంటి మహానటుడిని మేం కూడా మరువలేం అంటూ జాతీయస్థాయి నుండి అనేక మంచి రాజకీయ, సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. తాజాగా ఇండియన్ పోస్ట్ డిపార్ట్ మెంట్ అక్కినేనిపై 5 రూపాయల స్టాంపును విడుదల చేసి తాము కూడా ఆయన్ను మరువలేం అని చెప్పకనే చెప్పింది.




హైదరాబాద్ లో రామ్ చరణ్ సినిమా





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Nanditha says no to lip-locks and skin show
 Is Rakul Preet Singh the next big thing in Tollywood ?
 Sudeep in 'Lingaa' ?
 Sunil - 'Josh' Vasu Varma film launch today
 No change in 'Rabhasa' release date
 'Kick 2' release date fixed
 NTR & Allu Arjun grace 'Kick 2' movie launch
 'Oka Laila Kosam' release date changed
 Shreyas music bags 'Paathshala' audio rights
 20 First looks of 'Ice Cream 2' on 21st
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.