Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

అక్టోబర్ 2న పవన్, వెంకీల రీమేక్

IndiaGlitz [Wednesday, February 26, 2014]
Comments

నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్, సురేష్ ప్రొడన్స్ సంయుక్తంగా విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ల కలయికలో ఓ సినిమాకి రూపొందించనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో విజయవంతమైన 'ఓ మై గాడ్' సినిమాకి ఇది రీమేక్. కృష్ణుడిగా అక్షయ్ కుమార్ పాత్రను పవన్ కల్యాణ్ పోషిస్తుండగా, పరేష్ రావల్ పాత్రను వెంకటేష్ పోషిస్తున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలను చిత్రయూనిట్ అప్పుడే ప్రకటించింది. అక్టోబర్ 2న అంటే గాంధీ జయంతి రోజున సినిమా విడుదల చేస్తామని ప్రకటించడం గమనార్హం.




సామాజిక సేవలో శృతి






Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Avunu 2' latest poster
 'Jadoogadu' action posters released
 Nithin's movie with Sai Teja Productions
 'Uttama Villain' Telugu audio launch today
 Radhika Apte's sensational comments on Tollywood
 Naga Chaitanya's 'Dohchay' first song
 Sai Dharam Tej using Chiranjeevi's title
 Steven Spielberg To Direct Sci-Fi Favorite 'Ready Player One'
 Shruti Haasan denies receiving any legal notice
 Don't worry Radhika, no one cares about you
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.