1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అఖిల్ సినిమా డిటైల్స్

IndiaGlitz [Monday, February 24, 2014]
Comments

అక్కినేని అఖిల్ సినిమా ఎంట్రీకి సంబంధించి గ్రౌండ్ వర్క్ జరుగుతుంది.హీరోయిన్గా కమల్ కూతురు అక్షర హాసన్ ని నటింపచేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇప్పటికే రెండు కథలను సిద్ధంగా ఉన్నాయని టాక్.

శ్రీనువైట్ల దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించాలని నాగార్జున ఆలోచిస్తున్నాడట. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయితే అఖిల్ కి మంచి గుర్తింపు ఉంటుందని నాగార్జున యోచిస్తున్నాడట. అఖిల్ సినిమాకి సంబంధించి మనం ఆడియో వేడుకలో నాగ్ ప్రకటించే అవకాశం ఉందట. అక్కినేని నాగేశ్వరరావు జయంతి నాటికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయిని వార్తలు వినపడుతున్నాయి.
హృదయకాలేయం ఆడియోకి క్రేజి ఆఫర్Other News


APCWA Changed To Telugu Cine Writers Association

Vishwaroopam 2 Coming In May

Happy Birthday To Nani

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?
 I'm happy with my South stint: Sunny Leone
 Salman Khan: Is he really sorry?
 Tollywood mourns Abdul Kalam's death
 Manisha Koirala, Shaam to shoot for a romantic song
 Radhika Apte to romance Rajinikanth
 Tollywood bids 'salaam' to APJ Abdul Kalam
 Nani's film to be shot in Anantapur
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.