1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అజిత్ తో దీపికా పదుకునే?

IndiaGlitz [Tuesday, November 19, 2013]
Comments

వరుస విజయాలతో బాలీవుడ్ లో అగ్ర కథానాయికగా పేరు గడిస్తున్న దీపికా పదుకునే.. ప్రస్తుతం రజనీకాంత్ తో కలిసి 'కొచ్చడయాన్' (తెలుగులో 'విక్రమసింహా') అనే మోషన్ క్యాప్చర్ పిక్చర్ కోసం నటిస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలయ్యే అవకాశముంది. ఈ సినిమా తరువాత తమిళంలో మరోసినిమా కోసం దీపికా నటించే అవకాశముందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. అజిత్ కథానాయకుడుగా ప్రముఖ దర్శకుడు గౌతమ్  మీనన్ ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. అయితే ఆ పాత్రకు ఓ బాలీవుడ్ హీరోయిన్ అయితే బావుంటుందని గౌతమ్ భావిస్తున్నారట. ఆ లిస్ట్ లో మొదటి పేరు దీపికా   ఉందని సమాచారం. అయితే ఇది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో కొన్నాళ్లు ఆగితే కానీ తెలియదు మరి!




Ide Charutho Dating Audio Launch Soon



Other News


Ori Devudoy Song Compositions By Koti In The USA

Pratinidhi Trailers and Audio Super Hit

Unify Creations new Film Maine Pyar Kiya





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 OMG: Mahesh Babu dons lungi for Srimanthudu
 Mohan Babu can retain Padma Shri
 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 Dasari wishes Pratani Ramakrishna Goud
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.