1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అత్తారింటికితో 2 హ్యాట్రిక్స్

IndiaGlitz [Friday, September 27, 2013]
Comments

టాలీవుడ్ లో నెం. 1 మ్యూజిక్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నాడు యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్. యావరేజ్ సినిమాలను కూడా తన ఎక్స్ ట్రార్డనరీ ట్యూన్స్ తోనూ.. రీరికార్డింగ్ తోనూ సూపర్ హిట్ చేసిన ట్రాక్ రికార్డ్ ఈ  సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టరుంది. ఈ ఏడాది దేవిశ్రీకి ఇప్పటివరకు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. ఏడాది ప్రారంభంలో 'మిర్చి', 'సింగం' లాంటి విజయాలు దక్కినా.. 'ఇద్దరమ్మాయిలతో', 'బ్యాడ్ బోయ్' లాంటి పరాజయాలు కూడా లభించాయి.

ఇవన్నీ ఒక ఎత్తయితే ఇవాళ విడుదలైన 'అత్తారింటికి దారేది' ఓ ఎత్తు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఇది. రిలీజ్ కు ముందే లీకేజ్ రూపంలో సగం సినిమా బయటకు వచ్చినా.. నేడు (శుక్రవారం) భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా సర్వత్రా హిట్ టాక్ ని తెచ్చుకుంది.

ఈ విజయం దేవిశ్రీ రెండు హ్యాట్రిక్ లను ఏకకాలంలో ఇచ్చినట్లయ్యింది. 'జల్సా', 'గబ్బర్ సింగ్'ల తరువాత పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ హ్యాట్రిక్ కొడితే.. 'జల్సా', 'జులాయి'ల తరువాత దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో ఇంకో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. మున్ముందు వారి కాంబినేషన్ లలో దేవిశ్రీ ఇంకెన్ని విజయాలు అందుకుంటాడో చూడాలి.




Suresh Kondetis Tenth Movie Titled Preminchali



Other News


Write Your Review For Attarintiki Daredi

ఖుషి రోజుల్లోకి తీసుకెళ్లెలా

లెజెండ్లో సమీరా రెడ్డి?





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Nani - Maruthi's 'Bhale Bhale Magadivoy' first impression
 Nara Rohith's 'Asura' censor completed
 'Gabbar Singh 2' to Pune
 What is Chiranjeevi doing there ?
 Puri Jagannadh penning 'Auto Johnny' dialogue version
 'Baahubali' trailer duration and audio launch venue
 Allari Naresh's 'Naa Allari' in June first week
 When Trisha left everyone disappointed
 'Pandaga Chesko' censor completed
 'Bhale Bhale Magadivoi' in August
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.