1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అత్తారింటికి దారితో మరోసారి

IndiaGlitz [Monday, September 30, 2013]
Comments

కెరీర్ లో ఒక్క విజయం కూడా సాధించని హీరోయిన్ కి వరంలా దొరికే ఆఫర్ ఏదైనా ఉందంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జతకట్టడమేనని నిస్సందేహంగా  చెప్పొచ్చు.  అలా పవన్ తో జతకట్టే ఫ్లాప్ హీరోయిన్ ఆ తరువాత ఆటోమాటిగ్గా హిట్ లిస్ట్ లోకి చేరి.. నాలుగు అవకాశాలను అందిపుచ్చుకోవడమో లేదంటే నెం.1 రేసులో ఉండడమో జరుగుతుంది.  తెలుగులో నటించడం మొదలుపెట్టాక తొలి చిత్రం హిట్ దొరకని పక్షంలోనూ.. లేదంటే వరుసగా అపజయాలు పొందుతున్న తరుణంలోనో పవన్ తో జోడీకడితే హిట్ గ్యారంటీ అని నిరూపించారు నలుగురు నాయికలు. వారెవరెంటే..

తెలుగులో గన్ షాట్ సినిమాతో నాయికగా కెరీర్ మొదలెట్టిన కీర్తి రెడ్డికి అనుకోని వరంగా పవన్ 'తొలిప్రేమ' దక్కింది. ఆ సినిమా సూపర్ హిట్ అవడమే కాదు.. కీర్తికి నాలుగైదు అవకాశాలు దక్కాయి. ఇక 'యువకుడు' నాయికగా కెరీర్ మొదలుపెట్టిన భూమికకి ఊహించని విధంగా 'ఖుషి'లో అవకాశం రావడం.. అది ఘనాతి ఘనవిజయం  సాధించడంతో.. అమ్మడు నెం.1 రేసులో నిలబడింది. ఇక తెలుగులో చేసిన 'అనగనగా ఓ ధీరుడు', ఓ.. మై ఫ్రెండ్ వంటి ఫ్లాప్ ల తరువాత శృతి హాసన్ కి దక్కిన ఛాన్స్ 'గబ్బర్ సింగ్'. సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా తరువాత శృతి ఇప్పుడు నెం.1 రేసులో ఉంది.  తాజాగా.. ఈ లిస్ట్ లోకి చేరిన నాయిక ప్రణీత. 'ఏం పిల్లో.. ఏం పిల్లడో', 'బావ' తరువాత తెలుగులో వచ్చిన అవకాశమైన 'అత్తారింటికి దారేది'తో తనకున్న ఫ్లాప్ హీరోయిన్ ట్యాగ్ ని చెరిపేసుకుంది ప్రణీత. 




Films Like Chaduvukovali Deserve More: Gautham Ghose





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Films Like 'Chaduvukovali' Deserve More: Gautham Ghose
 'Varna' Audio On 26th October
 'Amavasya' Dubbing Finished
 5న భాయ్ ఆడియో...
 Malligadu Marriage Bureau Shooting Climax
 Attarintiki Daredi DVDs seized in KPHB Hyderabad
 Bhai Audio On 5th October
 Is Ramayya Vastavayya Getting Postponed?
 Aadu Magaadraa Bujji Almost Finished Shooting
 Vishnu Has Started His Journey Today: Dasari Narayana Rao
 Hyderabad Love Story Shooting Second Schedule
 Sharwanand Nitya Menon Bilingual
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.