1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అదిలాబాద్ లో అనుష్క

IndiaGlitz [Wednesday, November 27, 2013]
Comments

అదిలాబాద్ కి అనుష్క ఎందుకు వెళ్లిందనుకుంటున్నారా! షూటింగ్ కోసమే. గుణ శేఖర్ దర్శకత్వంలో అనుష్క, రానా ప్రధాన పాత్ర ల్లో నటిస్తున్న సినిమా 'రుద్రమదేవి'. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అదిలాబాద్ లోని కుంట్ల వాటర్ ఫాల్స్ దగ్గర షూటింగ్ జరుపుకుంటుంది.

ఆర్ట్ దర్శకుడు తోట తరణి ఆధ్వర్యంలో వాటర్ ఫాల్స్ సమీపంలో వేయిస్తంభాల సెట్ వేసి అక్కడ అనుష్క, రానాల మీద పాటను చిత్రీకరిస్తున్నారట.ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నిత్యామీనన్, కృష్ణంరాజు, కాథరిన్ బాబా సెహగల్ తదితరులు నటిస్తున్నారు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ లో సినిమా రూపొందుతుంది.



Other News


RGV Changes Court For Case Against Censor Officer

I dont have plans about marriage: Hansika

బంగారు కోడిపెట్ట సెన్సార్ పూర్త

Heart Attack First Look Poster

RGV Changes Court For Case Against Censor Officer





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 RGV Changes Court For Case Against Censor Officer
 I dont have plans about marriage: Hansika
 బంగారు కోడిపెట్ట సెన్సార్ పూర్త
 Heart Attack First Look Poster
 Maine Pyar Kiya Shoot Takes Off
 The Rumors On Madhumathi Film Are Not True: Producers
 Nani Looks A Sea Change In Jendapai Kapiraju
 Vishwa Vijetha Vijaya Gadha A Book On On Dasari
 ఆటోనగర్ సూర్య అలాంటి సమయంలోనే
 Venkatadri Express USA Premieres on Thanksgiving on 28th Nov
 Small Movies Are More Viable Than Big Productions: KS Rama Rao
 Maharshi Raghava Booked Under Attrocities Case
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.