1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అనుకున్న టైమ్ లో ఎగరలేని గుర్రం

IndiaGlitz [Friday, January 24, 2014]
Comments

చెర్రీ ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన సినిమా 'ఏమో గుర్రం ఎగరావచ్చు'. సుమంత్, పింక్ సావిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. పూదోట సుధీర్ కుమార్ నిర్మాత. చంద్ర సిద్దార్థ్ దర్శకుడు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీత దర్శకుడు. ఈ సినిమాపై సుమంత్ చాలా ఆశలను పెట్టుకున్నాడు.

ఆశలు అంత సులభంగా నేరవేరేటట్టు కనపడడం లేదు. నిజానికి ఈ సినిమా ఈ రోజు విడుదల కావాల్సి ఉంది. కానీ నిర్మాతలకి, ఫైనాన్సియర్స్ కి ఉన్న ఆర్ధిక సమస్యల కారణంగా సినిమా అనుకున్న సమయానికి విడుదల కాలేదు. నిర్మాతలు సినిమాని విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.Other News


We will miss you nageshwara rao

పవర్గా రానున్న మాస్ మహారాజా

1 Nenokkadine Mother Song Launched Exclusively

Bollywood Tweets Tribute To ANR

We will miss you nageshwara rao

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 We will miss you nageshwara rao
 పవర్గా రానున్న మాస్ మహారాజా
 1 Nenokkadine Mother Song Launched Exclusively
 Bollywood Tweets Tribute To ANR
 Cherry KV Ganesh Movie Title Not Confirmed Yet
 Pandavalu Pandavalu Thummeda To Be Released Overseas By 24 Frames
 Celebrities Speak About The Legend
 MMS in Texas from Jan 23
 Heart Attack in Overseas by BlueSky
 No Film & TV Shootings On The Cremations Day
 ANR Anthima Yatra Tomorrow The 23rd January
 Film & Political Stalwarts Pay Tribute to ANR
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.