1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అబ్బాయి పై బాబాయ్ పైచేయి

IndiaGlitz [Friday, October 18, 2013]
Comments

పైరసీ జరిగిన తర్వాత విడుదలైన 'అత్తారింటికి దారేది' ఎక్కడా తగ్గడం లేదు. కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తుంది. ఎలాంటి ప్రభంజనం అంటే పవన్ కల్యాణ్ కే సాధ్యం అనేటట్లు. నిజమే మరి పవన్ మానియా, స్టామినా మరో మారు బాక్సాఫీస్ రుచి చూసింది.ఇప్పటి వరకు  ఎనభై సంవత్సరాల తెలుగు చిత్రసీమలో రామ్ చరణ్ 'మగధీర' టాప్ కలెక్షన్స్ సాధించింది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. పవన్ జోరు చూస్తుంటే 'మగధీర' రికార్డులకు బీటలు వారే విధంగానే కనపడుతుంది. మగధీర మొత్తం మీద 74-78 కోట్లు కలెక్ట్ చేసింది. 

అయితే 'అత్తారింటికి దారేది' కేవలం మూడు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 69.85 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఇప్పటి వరకు ఏ తెలుగు చిత్రం ఇటువంటి కలెక్షన్స్ సాధించలేదు మరి. ఇప్పటికీ ఈ సినిమా హవా నడుస్తుంది. ఇలాగే కొనసాగితే మరో వారం గడిస్తే 80కోట్లు మార్కు చేరడం ఖాయంగా కనిపిస్తుంది. అంటే అబ్బాయిని రికార్డుని దాటడానికి మరో వారం పడుతుందన్నమాట.




24న ప్రేమ ఇష్క్ కాదల్ ఆడియో



Other News


Suriyas Film To Experiment With Red Dragon Camera

Attarintiki Daredi To Replace Magadheera From No 1 Position

BHAI Gets Censored And Awarded U/A





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Allu Arjun dedicates filmfare award to ANR
 Pawan Kalyan to respond on Cash for vote and phone tapping
 Kalyan Ram with 'Temper' girl
 'Guntur Talkies' motion poster released
 Kajal to pair up with Mahesh Babu once again
 Nagarjuna thanks Allu Arjun
 Vedam Nagaiah gets financial assistance from KTR
 Rakul Preet Singh disappointed and happy at the same time
 After Mahesh Babu and Nagarjuna, it's Rana
 Allari Naresh's 'James Bond' on July 17th
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.