1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అమలాపాల్ కి బుద్ధి వచ్చిందా?

IndiaGlitz [Thursday, February 13, 2014]
Comments

కొంతమంది హీరోయినులు ఎప్పుడు ఎలా మారుతుంటారో చెప్పలేం. ఇప్పుడు అమలాపాల్లో కూడా చాలా మంది ఇలాంటి మార్పునే గమనిస్తున్నారు. కెరీర్ బిగినింగ్ లో చాలా చిన్న సినిమాలతో తెరపైకి వచ్చిన అమలా నాన్న సినిమా చేసేటప్పుడు పెద్ద హీరోల సినిమాలనైతేనే చేస్తాను. చిన్న వాళ్లతో చేయను అని తన మేనేజర్ కు చెప్పిందట. కానీ ఇప్పుడు  ఈ భామ చేతిలో పెద్దగా సినిమాలు లేవు. తెలుగులోనూ ఒకే సినిమానే ఉంది.

తమిళంలో రెండు సినిమాలున్నాయి. మలయాళంలో ఒక సినిమా ఉంది. తన కాంటెంపరరీ హీరోయిన్లతో పోలిస్తే అమలాపాల్ వెనకపడ్డట్టు భావిస్తోందట. అందుకే వెంటనే తాను కూడా చిన్నాచితకా తేడా లేకుండా సినిమాలు చేయాలని నిర్ణయించుకుంది. ఆ విషయాన్ని ఇంత ఖరాకండిగా చెప్పకుండా కథ బావుంటే కొత్తవాళ్లతో చేయడానికైనా నాకేం అభ్యంతరం లేదు అని నలుగురూ ఉన్న చోట చెబుతోందట. మరి అమలాపాల్ కు ఈ విధంగానైనా చేతినిండా సినిమాలు వస్తాయో లేదో వేచి చూడాల్సిందే.
7న లెజండ్ ఆడియోOther News


Muruga Doss RAJA RANI to release in March

Ra Ra Krishnayya Unit Wishes Happy BDay To Jagapathi Babu

Jagannayakudu With Raja As Hero Takes OffAmala Paul Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Suriya shoots with 60 kids
 The wait for 'Jenda Pai Kapiraju' will be over tomorrow
 Amala Paul spends 30 hours for 30 minutes
 'Jenda Pai Kapiraju' Release Date Confirmed
 Ram launches 'Raghuvaran B.Tech' audio
 'Raghuvaran B.Tech' release date
 Dhanush's 'Raghuvaran B.Tech' releasing soon
 Amala Paul is pregnant now ?
 Huge competition for Dhanush's 'VIP' Telugu rights
 Proud to have acted in 'Jenda Pai Kapiraju' : Nani

Other News

 Sudheer babu not happy with producer's decision
 Ram Charan's Trujet makes inaugural flight
 'Pandaga Chesko' release date fixed
 Happy Birthday to the master of commercial cinema
 Sampath Nandi guarantees it
 Rajinikanth attends Jayalalithaa's swearing-in ceremony
 Rana introduced Rajamouli to Karan Johar
 1 year for 'Manam'
 Akshara approached for Sandakozhi 2?
 Gopichand wants me to do it : Sudheer BabuCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Sudheer babu not happy with producer's decision
 Ram Charan's Trujet makes inaugural flight
 'Pandaga Chesko' release date fixed
 Happy Birthday to the master of commercial cinema
 Sampath Nandi guarantees it
 Rajinikanth attends Jayalalithaa's swearing-in ceremony
 Rana introduced Rajamouli to Karan Johar
 1 year for 'Manam'
 Akshara approached for Sandakozhi 2?
 Gopichand wants me to do it : Sudheer Babu
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.