1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

అమలాపాల్ సొంత పలుకులు

IndiaGlitz [Sunday, November 17, 2013]
Comments

తమిళ అనువాద సినిమా 'ప్రేమఖైదీ'(తమిళ వెర్షన్ టైటిల్ 'మైనా')తో తెలుగువారికి నాయికగా పరిచయమై.. ఆనక 'బెజవాడ, నాయక్, ఇద్దరమ్మాయిలతో.. 'వంటి సినిమాలతో  చేరువైంది కేరళ కుట్టి అమలాపాల్. ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక్క సినిమా చేస్తోంది ఈ అమ్మడు. నాని హీరోగా నటిస్తున్న ఆ సినిమానే 'జెండాపై కపిరాజు'. అయితే తమిళంలో.. మన మాతృభాషలో మాత్రం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఆమెను అలా బిజీగా ఉంచిన మలయాళ సినిమాలలో 'ఒరు ఇండియన్ ప్రణయకథ' ఒకటి.

సత్యన్ అత్తికండి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్.ఆర్.ఐ మగువ పాత్రలో నటిస్తోంది అమలా. ఫాహద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్న  ఈ సినిమా క్రిస్మస్ కానుకగా వచ్చే నెల 20న మలయాళ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అమలా గొంతు సవరించుకుని మరీ డబ్బింగ్ చెప్పుకుంటోందట. దర్శకుడు సత్యన్ సూచన మేరకే తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నానని.. మున్ముందు కూడా తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకోవాలన్నంత సంతృప్తి కలిగిందని అమ్మడు చెప్పుకొస్తోంది.
Sachin Tendulkar Is Bharat Ratna Indeed: Director Maruthi


Amala Paul Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 The wait for 'Jenda Pai Kapiraju' will be over tomorrow
 Amala Paul spends 30 hours for 30 minutes
 'Jenda Pai Kapiraju' Release Date Confirmed
 Ram launches 'Raghuvaran B.Tech' audio
 'Raghuvaran B.Tech' release date
 Dhanush's 'Raghuvaran B.Tech' releasing soon
 Amala Paul is pregnant now ?
 Huge competition for Dhanush's 'VIP' Telugu rights
 Proud to have acted in 'Jenda Pai Kapiraju' : Nani
 'Jenda Pai Kapiraju' release date confirmed

Other News

 'Mosagallaku Mosagadu' audio launch details
 Allu Arjun - Boyapati movie title
 Telugu choreographer dies in Nepal earthquake
 Rana's first wedding pic
 Balakrishna's 50th film completes 25 years
 'Pandaga Chesko' audio release date confirmed
 Kalyani caught by police
 Shahid Kapoor's marriage avenue finalised!?!
 "'Uttama Villain' is a very special film"
 Allari Naresh's 'James Bond' inspired from a Korean film ?Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 'Mosagallaku Mosagadu' audio launch details
 Allu Arjun - Boyapati movie title
 Telugu choreographer dies in Nepal earthquake
 Rana's first wedding pic
 Balakrishna's 50th film completes 25 years
 'Pandaga Chesko' audio release date confirmed
 Kalyani caught by police
 Shahid Kapoor's marriage avenue finalised!?!
 "'Uttama Villain' is a very special film"
 Allari Naresh's 'James Bond' inspired from a Korean film ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.