1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అయాన్ అంటున్న బన్ని

IndiaGlitz [Sunday, April 13, 2014]
Comments

అల్లుఅర్జున్,స్నేహలతారెడ్డి దంపతులకు ఈ మధ్య అబ్బాయి పుట్టిన సంగతి తెలిసిందే. ఈ అబ్బాయికి 'అయాన్' అనే పేరుని  పెట్టారట. అయాన్ అనేది సంస్కృతపదం, అంటే 'దేవుడిచ్చిన బహుమతి' అని అర్థం. ఈ పేరు విన్న వారందరూ పేరు చాలా బాగుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ బాబు పుట్టిన వేళా విశేషమేమోకానీ అల్లుఅర్జున్ రేసుగుర్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డుల కోసం పరుగుతీస్తుంది. రెండు రోజుల్లోనే దాదాపు నాలుగు కోట్ల రూపాలయల కలెక్షన్స్ ను వసూలు చేసింది. అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించే దిశగా సినిమా పరుగులు తీస్తుంది మరి.




18న గ్రీన్ సిగ్నల్ ఆడియో



Other News


రేయ్ ట్రైలర్ విడుదల

Allu Arjuns RACE GURRAM Sprinting at record speed in USA

16న అనామిక ఆడియో





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.