1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అలాంటి ఇద్దరుతో రవిబాబు

IndiaGlitz [Friday, September 13, 2013]
Comments

నటుడిగా కంటే దర్శకుడిగానే మంచి మార్కులు తెచ్చుకున్నాడు గుణ చిత్రనటుడు (క్యారెక్టర్ ఆర్టిస్ట్) చలపతి రావు తనయుడైన రవిబాబు. తన సినిమాలను హాలీవుడ్ శైలిని అనుసరించి తీయడం రవిబాబుకున్న ప్రత్యేకత. డైరెక్టర్ గా సంవత్సరానికొక సినిమాతోనైనా సందడి చేసే రవిబాబు.. గతేడాది విడుదలై మంచి విజయం సాధించిన 'అవును' సినిమా తరువాత ఓ సినిమా తీస్తున్నాడు.

ఈ సినిమాలో తన తొలి చిత్ర కథానాయకుడు అల్లరి నరేష్ హీరోగా నటిస్తుంటే.. వరుస అపజయాలతో ఉన్న తరుణంలో తనకు 'అనసూయ' రూపంలో కలిసొచ్చి హిట్ ఇచ్చిన భూమిక  హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇక్కడ ఓ చిన్న మెలిక ఉంది. సదరు హీరోతోనూ.. హీరోయిన్ తోనూ మొదటి సారి పనిచేసినప్పుడు హిట్స్ బాగానే దక్కాయి.

కానీ రెండోసారి తీసిన సినిమాలే బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. నరేష్ తో 'అల్లరి' తరువాత తీసిన 'పార్టీ' నిరాశపరిస్తే.. భూమికతో 'అనసూయ' తరువాత రూపొందించిన 'అమరావతి'  పరాజయ పథంలో పయనించింది.  ఈ నేపథ్యంలో ఒకసారి కలిసొచ్చి.. రెండోసారి నిరాశపరిచిన నాయకానాయికలతో రవిబాబు చేస్తున్న ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
Manasunu Maya Seyake In Sound MixingOther News


Nenu Naa Friends With Debutant Director

Prema Katha Chitram Completes 100 Days

PawanTrivikram To Produce Movies?

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Nara Rohith's 'Asura' Audio Launch Poster
 Dongata is tipped to be a laugh-riot
 Baahubali's imaginary story!
 Mani Ratnam hospitalized after a cardiac arrest
 Mahesh Babu to join the shoot
 Bookies predict 'Conviction' for Salman Khan! Bollywood pray for acquittance!
 Sonam Kapoor in Air Hostess avatar: 'Neerja' FIRST LOOK
 Salman Khan found guilty, may be sentenced to ten years in jail
 Suhasini responds on Mani Ratnam's health rumours
 Salman Khan sentenced to five years in Jail
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.