1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అల్లరోడి కల నెరవేరింది

IndiaGlitz [Monday, January 13, 2014]
Comments

అల్లరి నరేష్ చిరకాల కల ఈ మధ్య నెరవేరిందట. సోనాలి బింద్రే అంటే అల్లరి నరేష్ కు చాలా ఇష్టమట. ఆ తర్వాత ఆయన అంతగా అభిమానించిన నటి భూమిక. ఒక్కడు సినిమాను ఎన్ని సార్లు చూశాడో గుర్తే లేదట. ఆమెతో సినిమా చేయలేదనే థాట్ ఎప్పుడూ నరేష్ లో ఉండేదట. కానీ ఈ మధ్య ఆయన కల నెరవేరింది. లడ్డూ బాబూగా ఎంత కొవ్వుందో, అంతే లవ్వుతో ఆయన ట్రైలర్ అలరిస్తున్న విషయం తెలిసిందే. అల్లరి రవిబాబు తెరకెక్కించిన  ఈ సినిమాలో భూమిక, పూర్ణ నాయికలు. అంటే ఎప్పటి నుంచో భూమిక తో నటించాలన్న నరేష్ కోరిక ఈ సినిమాతో నెరవేరినట్టే.

ఆద్యంతం నవ్వులు పండిస్తున్న ఈ సినిమాలో నరేష్ గెటప్ కు ఇప్పటికే ఫుల్ మార్కులు పడ్డాయి. అన్నట్టు సినిమాల్లో విలన్ గా నటించాలని, పేరు తెచ్చుకోవాలని అనుకున్న నరేష్ మైండ్ లో హీరో అనే పదాన్ని నాటింది రవిబాబేనట. యు.ఎస్.లో ఉన్నప్పుడు నరేష్ ని హీరోగా పెట్టి సినిమా చేస్తానని మాట ఇచ్చిన రవిబాబు ఆ మాట ప్రకారమే అల్లరిని తెరకెక్కించారట. ఏదేమైనా ఆ సినిమా తర్వాత ఈ కాంబినేసన్ మరలా అందరినీ అలరించేలానే ఉంది.
Anjali Devi Passes AwayOther News


ప్యార్ మే పడిపోయానే 90% టాకీ పూర్తి

Prakash Rajs Ulavacharu Biryani In Post Production

Devadasu Style Marchadu Wraps Up ShootingAllari Naresh Wallpapers:


800*6001024*768

Related News

 Allari Naresh invites KCR for his marriage
 Allari Naresh's 'Naa Allari' in June first week
 Allari Naresh turns singer
 Allari Naresh 'James Bond' audio launch poster
 Allari Naresh's 'James Bond' audio on May 14th
 Allari Naresh's marriage date fixed
 Naresh and Virupa Engagement photos
 Allari Naresh to get engaged
 Allari Naresh's 'James Bond' audio on May 12th
 Allari Naresh's 'James Bond' inspired from a Korean film ?

Other News

 S.S.Rajamouli and Prabhas apologize to fans for postponing 'Baahubali' audio
 Balakrishna's grandson name announced
 Remembering legend NTR on his 92nd birth anniversary
 'Baahubali' run time
 'Kick 2' new stills
 He will play a key role in 'Dictator'
 Burning Star all set to roar
 'Andhra Pori' on June 5th
 'Jyothi Lakshmi' audio and release dates
 Thagubothu Ramesh ties the knot with SwathiCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 S.S.Rajamouli and Prabhas apologize to fans for postponing 'Baahubali' audio
 Balakrishna's grandson name announced
 Remembering legend NTR on his 92nd birth anniversary
 'Baahubali' run time
 'Kick 2' new stills
 He will play a key role in 'Dictator'
 Burning Star all set to roar
 'Andhra Pori' on June 5th
 'Jyothi Lakshmi' audio and release dates
 Thagubothu Ramesh ties the knot with Swathi
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.