Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

అల్లు అర్జున్ తో సమంత

IndiaGlitz [Wednesday, January 15, 2014]
Comments

త్రివిక్రమ్ తో కలిసి అల్లుఅర్జున్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని యూనివర్సల్ బ్యానర్ నిర్మిస్తుంది. 'జులాయి'తో ప్రేక్షకులను అలరించిన త్రివిక్రమ్, అల్లుఅర్జున్ జంట మరోమారు జత కట్టనుండటం సినిమాపై అంచనాలు పెంచుతుందనడంలో సందేహం లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అల్లుఅర్జున్ సరసన సమంతను నటింప చేయాలని చూస్తున్నారట.

'జులాయి'లో అల్లుఅర్జున్ తో జత కట్టిన ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. అందుకని 'అత్తారింటికిదారేది' సినిమాలో పవన్ సరసన నటించిన సమంతను అల్లుఅర్జున్తో నటింప చేయాలనుకుంటున్నాడట త్రివిక్రమ్. ప్రస్తుతం స్ర్కిప్ట్ను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు మరి. ఈ విషయాలన్నీ పూర్తైతే గానీ మిగతా విషయాలు తెలిసే అవకాశం ఉంది.




చిరు 150వ చిత్రం రీమేకా?



Allu Arjun Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Samantha Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 'Rabhasa' gets huge openings
 Write your own review on 'Rabhasa'
 'Rabhasa' releasing amid skyrocketed expectations
 Does NTR need so much publicity ? - Bellamkonda Srinivas
 'Rabhasa' inside talk
 Navdeep praises NTR
 Praneetha to pair up with Allu Arjun
 Will 'Rabhasa' be another blockbuster in NTR's career ?
 Allu Arjun-Trivikram's movie in three languages
 'Rabhasa' is a sure shot super hit : Bellamkonda Srinivas

Other News

 Ravi Teja's 'Power' postponed
 Renu Desai confirms Akira Nandan's screen debut
 Actress arrested for prostitution
 RGV got used to it
 Happy Birthday Harikrishna
 Pawan Kalyan is special because..
 షూటింగ్ పూర్తి చేసుకున్న 'బ్రదర్
 Bapu's last rites in Chennai tomorrow
 Puri Jagannadh couple granted anticipatory bail
 'Anukshanam' as 'Killer' in Malayalam



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Ravi Teja's 'Power' postponed
 Renu Desai confirms Akira Nandan's screen debut
 Actress arrested for prostitution
 RGV got used to it
 Happy Birthday Harikrishna
 Pawan Kalyan is special because..
 షూటింగ్ పూర్తి చేసుకున్న 'బ్రదర్
 Bapu's last rites in Chennai tomorrow
 Puri Jagannadh couple granted anticipatory bail
 'Anukshanam' as 'Killer' in Malayalam
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.