1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఆ ఇద్దరు ట్రైలర్ ఆవిష్కరణ

IndiaGlitz [Saturday, March 08, 2014]
Comments

జై ఆకాష్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఆ ఇద్దరు'. సీనియర్ యాక్షన్ హీరోస్ సుమన్, భానుచందర్ టైటిల్ పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా ట్రైలర్స్ ను శనివారం హైదరాబాద్ లో విడుదల చేశారు. సుధామూవీస్ బ్యానర్ లో ఇ.బాబు నాయుడు నిర్మాతగా సినిమాని రూపొందిస్తున్నారు. చాణక్య, అనూష్ యువజంట ఈ సినిమా ద్వారా పరిచయమవుతున్నారు.

తాను తెలుగు సినిమాల్లోకి రావడానికి కారణమైన భానుచందర్ తో ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని సమన్ తెలిపారు. ఎవర్ గ్రీన్ యాక్షన్ హీరోస్ సుమన్, భానుచందర్ లను డైరెక్ట్ చేయడం అదృష్టంగా బావిస్తున్నానని జై అకాష్ తెలిపారు. గతంలో జై ఆకాష్ తో 'యుగానికి ఒక్క ప్రేమికుడు' సినిమా చేసిన తనకి ఆర్ధకంగా మంచి లాభాలు వచ్చాయని అందుకే ఈ చిత్ర నిర్మాణానికి పూనుకున్నానని, సినిమాలోని అన్ని అంశాలను సమపాళ్లో మేళవించి ఉన్నాయి. నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున గోల్డెన్ ఫిలిమ్స్ ద్వారా సినిమా విడుదలవుతుందని నిర్మాత తెలిపారు.



Other News


రౌడీ ట్రైలర్స్ రివ్యూ

TarunSrikanth Veta On 21st March

Simha Is A Landmark Legend Will Be A Benchmark: Boyapati

లెజెండ్ ఆడియో ఆవిష్కరణ

Download the Free IndiaGlitz app


రౌడీ ట్రైలర్స్ రివ్యూ



More News


Do Not Be Fooled By Pawan Kalyans Theatrics: KCR

My Support To Dad Ram Charan Tej

Ram Charan Krishna Vamsy Film To Shift To Kerala

Aagadu New Schedule In Hyderabad From 10th March

Minor Injuries To Mahesh Halts Aagadu Shooting

Pawan To Protest Not For Power

Ambarish Recouping From Ill health

Vishnu Manchu to launch ROWDY trailer





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.