Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఆలస్యం అందుకేః హారిస్ జైరాజ్

IndiaGliz [Tuesday, September 03, 2013]
Comments

పుష్కరకాలం క్రితం సంగీత దర్శకుడిగా పరిచయమై.. ఇప్పటికీ తన హవాని  కోలీవుడ్, టాలీవుడ్ లలో కొనసాగిస్తున్నాడు క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హారిస్ జైరాజ్.. 

హారిస్ సంగీతానికి వంక పెట్టే సందర్భాలు బహు తక్కువే కానీ.. అతగాడికి ట్యూన్లను ఆలస్యంగా ఇస్తాడనే పేరు మాత్రం ఉంది. అదే మాట హారిస్ తో ప్రస్తావిస్తే.. నాకు ఎన్ని సినిమాలు చేశాననే సంఖ్య ముఖ్యం కాదు. ఎలాంటి పాటలు ఇచ్చానన్నదే ప్రధానం. ఇప్పుడున్న ప్రేక్షకులు ప్రతి విషయాన్ని చాలా సున్నితంగా గమనిస్తున్నారు. కొత్తదనం కోసం వెతుకుతుంటారు. అలాంటివారిని మెప్పించగలగాలి. అందుకే ఎప్పటికప్పుడు కొత్త బాణీలను ఇస్తుంటాను.

ట్యూన్ కట్టడమంటే ఏదో వాషిన్ మెషీన్ లో బట్టలుతికి ఆరేడయం కాదు. అత్యంత ఆలోచనతో కూడుకున్న కఠినమైన పని. అందుకే కొన్ని పాటలకు ఎక్కువ సమయం వెచ్చిస్తుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. హారిస్ ప్రస్తుతం 'ఇరండాం ఉలగం'(వర్ణ అనే పేరుతో తెలుగులో విడుదల కానుంది), 'యాన్' (తెలుగులో బరి), 'ఎండ్రెండ్రం పున్నగై, కదిరి వేలన్ కాదలి' అనే  తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇతని తాజా చిత్రం 'అనేగన్', సోమవారం (సెప్టెంబర్ 2) మొదలైంది.




కాజల్ లిస్ట్ లో మరో రెండు..





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 It is my biggest strength : Manchu Manoj [Interview]
 Allu Sirish's next with a new director ?
 Ram Gopal Varma's Ice fruit
 Comedian gives shock to Ram Gopal Varma
 Nithin's cameo in Akhil's debut film ?
 Write your own review on 'Current Theega'
 Nagarjuna's movie regular shooting from Nov 15th
 'Chusinodiki Chusinantha' audio released
 Rajinikanth and Kamal Haasan for 'We Love Vizag' event
 'Oka Laila Kosam' success meet details
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.