Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఆ విషయంలో జోక్యం చేసుకోరంటా!

IndiaGlitz [Friday, January 17, 2014]
Comments

'ఎవడు'తో సంక్రాంతికి హిట్ కొట్టిన మెగా హీరోలు రామ్ చరణ్, అల్లుఅర్జున్ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేమంటే అల్లుఅర్జున్తో నటించే హీరోయిన్స్, రామ్ చరణ్ తో నటించే హీరోయిన్స్తో కలిసి నటిస్తున్నారు. గత చిత్రాలను తీసుకుంటే రామ్ చరణ్తో 'మగధీర'లో నటించిన కాజల్, తర్వాత బన్నితో 'ఆర్య'లో, 'బద్రినాథ్'లో బన్నితో నటించిన తమన్నా తరువాత  'రచ్చ'లో రామ్ చరణ్తో, తాజాగా రామ్ చరణ్ తో 'ఎవడు'లో నటించిన శృతిహాసన్ ఇప్పుడు బన్నితో 'రేసుగుర్రం'లో నటిస్తుంది. ఈ విషయం గురించి వీరిద్దరిని ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు హీరోయిన్స్ తో ఇలానటించడం కేవలం యాదృచ్చికంగా జరుగుతుందని హీరోయిన్స్ ఎంపిక విషయంలో తాము జోక్యం చేసుకోమని సెలవిచ్చారు. నిజమేనంటారా!




'A Shyam Gopal Varma Chitram' Halfway Thru Production



Other NEws

A Shyam Gopal Varma Chitram Halfway Thru Production

Read More »

Ram Charan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Case filed on Ram Charan fans association
 Ram Charan trying to woo family audiences ?
 Ram Charan's birthday celebrations to divert fans ?
 హ్యపీ బర్త్ డే టు చరణ్
 Birthday wishes to Ram Charan
 Ram Charan - Krishna Vamsi film honours Telugu culture
 Ram Charan birthday special stills from Krishna Vamsi film
 Ram Charan to attend fan's celebrations on his birthday
 Ram Charan - Sreenu Vaitla film from September
 Ram Charan - Krishna Vamsi film first look on Mar 27th

Other News

 భారీ రేటు కు 'కార్తికేయ'
 ఎవరు కోటీశ్వరుడు అంటున్న నాగ్
 పాటలు మినహా 'నవాబ్ బాషా' పూర్తి
 Anjali's 'Geethanjali' first look launched
 మే 25న 'రౌడీఫెలో' ఆడియో
 Rajinikanth praises Kamal Haasan
 Definitely a comeback film for Brahmanandam
 Rajinikanth's 'Vikramasimha' 3D trailer launch event details
 Nara Rohith's 'Rowdy Fellow' audio on May 25th
 Reason for Tamannaah losing many big films



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.