close
Choose your channels

'ఆహా...కళ్యాణం'లో 23 పెళ్లిళ్లు...

Sunday, December 22, 2013 • Tamil Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యష్ రాజ్ ఫిలిమ్స్ మొదటిసారి తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న సినిమా 'ఆహా.కళ్యాణం'. నాని, వాణి కపూర్ జంటగా నటిస్తున్నారు. ఆదిత్య కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాని గోకుల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో దర్శకుడు సౌంతిండియాలోని పెళ్లి సంప్రదాయాలలో దాదాపు 23 రకాలను మాంటెజ్ సన్నివేశాల్లో చూపించనున్నారట.

ఇప్పటి వరకు పెళ్లి అంటేనే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది కృష్ణవంశీ మాత్రమే. కానీ ఈ సినిమాలో గోకుల్ కృష్ణ పెళ్లిని ఏ రేంజ్ లో చూపించనున్నాడో ఇప్పటికే అర్థమై ఉంటుంది.హిందీలోవిజయవంతమైన 'బ్యాండ్ బాజా బారత్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

Follow us on Google News and stay updated with the latest!