1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఇళయరాజా 1000 వ సినిమా?

IndiaGlitz [Saturday, March 22, 2014]
Comments

సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న సంగీత దర్శకుడు ఇళయరాజా ఇప్పడు మరో రికార్డ్ కి చేరువలో ఉన్నారు. అదే ఆయన సంగీత సారథ్యం వహించబోయే 1000 వ సినిమా. ఈ సినిమా తమిళంలో చేయబోతున్నాడట. విలక్షణ దర్శకుడు బాల దర్శకత్వంలో శశికుమార్, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోహీరోయిన్లుగా 'తారాతప్పెటై' అనే పేరుతో ఓ సినిమా తెరకెక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో శశికుమార్ నాదస్వర  విద్వాంసుడిగా నటించనున్నాడట. ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్న ఇళయరాజా ఈ సినిమాకి ఎలాంటి సంగీతాన్ని అందస్తాడోనని ఫిలిమ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మరి నటనలో విలక్షణత చూపించే డైరెక్టర్ బాల ఈ సినిమాలో ఎలాంటి విలక్షణతను వెలిపరచనున్నాడో!
Shruti Haasan having the best time everOther News


Prakash Rajs huge budgeted movie with Nagarjuna

Ee Premalo Anni Ekkuve as Ugadi gift

Chamanthi producers film with new actors

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Similarity between Rajamouli and Shankar
 Vishakha to experiment with horror genre
 Rashmi Gautham as Suvarna in 'Guntur Talkies'
 Photo feature : Hot Shruti Haasan on the cover of FHM Magazine
 Working with Ilaiyaraaja was enriching: Shreya
 Ravi Teja congratulates 'Tiger' team
 Madhuurima to play a Tomboy
 Balakrishna to romance 'Legend' actress once again
 I'm not doing any Bollywood film: Meenakshi Seshadri
 Catherine to play Vishal's love interest
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.