1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఈ నెల 14న వస్తున్న ట్రాఫిక్

IndiaGlitz [Saturday, February 01, 2014]
Comments

గోల్డ్ స్టార్ సినీ స్టూడియోస్ బ్యార్ లో నిర్మితమవుతున్న సినిమా 'ట్రాఫిక్'. మొదట మలయాళంలో విజయం సాధించి తర్వాత తమిళంలో 'చెన్నయిల్ ఓరునాల్'గా రూపొంది అక్కడ కూడా హిట్టయ్యింది. ఇప్పుడు సినిమాని తెలుగులో 'ట్రాఫిక్ 'అనే పేరుతో ఈ నెల 14న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగులో ఈ సినిమా తుమ్మలపల్లి రామసత్యనారాయణ అందిస్తుండగా  షాహిద్ ఖాదర్ దర్శకత్వం వహించారు. చావుకు దగ్గరైన ఒక కుర్రాడి గుండెను ఓ చిన్నారికి అమర్చి ఆ పాపను బతికించే ప్రయత్నంలో 200 కిలోమీటర్ల పొడవున్న ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తూ ఎలా ఆ గుండెను ఆ ఆమ్మాయికి అమర్చారనేదే కథ.

ఇందులో తమిళ స్టార్ హీరో సూర్య, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, రాధిక, పార్వతిమీనన్, చేరన్ విజయ్ కుమార్ తదితరులు నటించారు. ఈ సినిమాకి కెమెరాఃషెహనాద్ జలాల్, సంగీతం: మెజోజోసెఫ్ నిర్మాతః తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ,స్ర్కీన్ ప్లే,దర్శకత్వం:షాహిద్ ఖాదర్,
ఆటోనగర్ మరోసారి వెనక్కి?Other News


Traffic Audio On 7th Feb and Release on 14th Feb

Aishwarya Rai is Worlds fourth Most Beautiful Woman

Rajamoulis Bahubali to surpass RaOne & Krrish 3 VFX budgets

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
 Nallamallapu Bujji producing 'Upendra 2'
 Stay away from my audio launch: Vishal asks Arya
 Wanna know more about Srimanthudu? Ask Mahesh Babu
 Sai Dharam Tej's 'Thikka' launched
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.