1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఈ నెల 24న నితిన్ కొత్త సినిమా

IndiaGlitz [Saturday, February 22, 2014]
Comments

నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ తాజాగా శ్రావణ మూవీస్ గా పేరు మారింది.ఈ బ్యానర్ పేరు మీద నితిన్ ఈ నెల 24న ఓ కొత్త సినిమాని ప్రారంభించనున్నాడు. సినిమా పేరు, హీరోయిన్ ఇంకా కన్ ఫర్మ్ కాలేదు.సురేంద్రరెడ్డి అసిస్టెంట్ శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకుడిగా పనిచేయనున్నాడు. మణిశర్మ తనయుడు సాగర్ మహత్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించనున్నాడు.

ముకుంద్ పాండే స్ర్కీన్ ప్లే సమకూరుస్తున్నాడు.'గుండెజారిగల్లతయ్యిందే'ఫేమ్ హర్షవర్ధన్ ఈ సినిమాకి డైలాగ్స్ అందిస్తున్నాడు.కామెడీ,రొమాన్స్ లతో ఫుల్ లెంగ్త్ కమర్షియల్ లవ్ ఎంటర్ టైనర్ రూపొందనుంది.'హార్ట్ ఎటాక్'తో హ్యట్రిక్ కొట్టిన నితిన్ కి ఈ సినిమా మరో విజయాన్ని అందించాలి. ఆల్ ది బెస్ట్ టు నితిన్....




Kamal and Mohanlal reunite celebrity couple





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'Kadapa Muddu Bidda' Finishes Production
 Mohan Lal To Promote Aamir Khan's 'Satyameva Jayate'
 Navdeep - Sneha Ullal Movie 'Antha Nee Mayalone' Schedule At RFC
 Excited To Be YRF's Debut Film Hero...: Nani
 దృశ్యం లో నటించాలనుకుంటున్నారా
 Boy Meets Girl Toli Prema Katha To Come In March
 Bheemavaram Bullodu in Overseas by BlueSky
 Gabbar Singh 2 Takes Off With Muhurtham
 Is Nani The Luckiest South Star
 Mohan Babus Avatar in RGVs High Voltage Action Film Rowdy
 Power Star To Walk For Hrudaya Spandana On 2nd March
 Gopichands New Film With Director Srivas
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.