Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఈ నెల 24న 'భద్రమ్' ఆడియో

IndiaGlitz [Wednesday, February 19, 2014]
Comments

శ్రేయాస్ మీడియా, ప్రముఖ నిర్మాత రామకృష్ణారెడ్డితో కలిసి సంయుక్తంగా అందిస్తున్న అనువాద చిత్రం 'భద్రమ్'. 'తేగిడి' అనే తమిళ సినిమాకిది అనువాద రూపం. 'విల్లా' ఫేమ్ ఆశోక్ సెల్వన్, జనని అయ్యర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రమేష్ దర్శకుడు.

ఈ సినిమా పాటల్ని ఈ నెల 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. థింక్ మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటలు మార్కెట్ లోకి విడుదల కానున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతుంది.




పాటల విడుదలకు 'ప్రేమలో ఎ.బి.సి'





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 NTR's new still from 'Temper'
 Trivikram to direct Akhil ?
 Director Bhaskara Rao's last rites today
 Archana's 'Anandini' releasing soon
 Indian Ambassador to Bulgaria Impressed after Visit to Baahubali Sets
 Srikanth launches 'Calling Bell' trailer
 Kamna Jethmalani- Sree Mukhi's 'Chandrika' nears completion
 Aarthi Agarwal's 'Aame Yevaru ?' in second schedule
 'Gopala Gopala' audio release date fixed
 Charmi's shocking comments on Ileana
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.