1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఈ నెల 31న హార్ట్ ఎటాక్

IndiaGlitz [Friday, January 17, 2014]
Comments

యూత్ స్టార్ నితిన్, ఆదాశర్మ జంటగా నటిస్తున్న సినిమా 'హార్ట్ఎటాక్'. పూరిజగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా పూరి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా అనూప్ స్వరాలందిస్తున్నాడు ఇటీవల పూరి సంగీత్ ద్వారా విడుదలైన ఈ సినిమా ఆడియో మంచి టాక్ ని సంపాదించుకుంది. అలాగే సినిమాని ఈ నెల 31న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ మాట్లాడుతూ 'హార్ట్ ఎటాక్ సినిమా పూర్తైంది. ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ద్వారా నితిన్ మరో హిట్ కొడతాడు. అనూప్ సంగీతం, రీరికార్డింగ్ సినిమాకి ప్లస్ అవుతుంది. సినిమాని ఈ నెల 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు. హీరో నితిన్ మాట్లాడుతూ 'పూరితో పనిచేయాలనే నా కోరిక ఈ సినిమాతో తీరింది. ఈ సినిమా నాకెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందనుకుంటున్నాను. అనూప్ సంగీతం సూపర్' అన్నారు. ఈ సినిమాకి సంగీతం: అనూప్, పాటలు: భాస్కరభట్ల, కెమెరా: అమోల్ రాథోడ్, కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం: పూరిజగన్నాథ్.
NithiinPuri Heart Attack On 31st JanOther News


Anjali Devis Last Rites Performed In Chennai On Thursday

Autonagar Surya Audio On The 19th Jan

లెజెండ్ మార్చిలో విడుదల కానుందాHeart Attack Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Nitin Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Nithin-Puri Jagannadh film titled "Maa Amma Seethamaalakshmi"
 Selfie time : Akhil with birthday boy Nithin
 Happy birthday to heartthrob actor
 Nithin's movie with Sai Teja Productions
 After mega hero, now Nithiin
 Write your own review on 'Chinnadana Nee Kosam'
 'Chinnadaana Nee Kosam' Premieres today in USA
 It will be a surprise : Nithiin [Interview]
 Ready to direct Pawan Kalyan again : Karunakaran [Interview]
 Karunakaran on Pawan Kalyan's cameo in 'Chinnadana Nee Kosam'

Other News

 Mani Ratnam hospitalized after a cardiac arrest
 Mahesh Babu to join the shoot
 Bookies predict 'Conviction' for Salman Khan! Bollywood pray for acquittance!
 Sonam Kapoor in Air Hostess avatar: 'Neerja' FIRST LOOK
 Salman Khan found guilty, may be sentenced to ten years in jail
 Suhasini responds on Mani Ratnam's health rumours
 Salman Khan sentenced to five years in Jail
 Lakshmi Manchu to return to small screen
 Shocking look of Anushka in 'Baahubali'
 Sivaji shifted to hospitalCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Mani Ratnam hospitalized after a cardiac arrest
 Mahesh Babu to join the shoot
 Bookies predict 'Conviction' for Salman Khan! Bollywood pray for acquittance!
 Sonam Kapoor in Air Hostess avatar: 'Neerja' FIRST LOOK
 Salman Khan found guilty, may be sentenced to ten years in jail
 Suhasini responds on Mani Ratnam's health rumours
 Salman Khan sentenced to five years in Jail
 Lakshmi Manchu to return to small screen
 Shocking look of Anushka in 'Baahubali'
 Sivaji shifted to hospital
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.