1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ఈ సారైనా కలిసొస్తుందా?

IndiaGlitz [Saturday, March 22, 2014]
Comments

హ్యట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో అల్లుశిరీష్, రెజీనా జంటగా నటించిన చిత్రం 'కొత్తజంట'. ఈ సినిమాని ఏప్రిల్ మూడో వారంలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఆసక్తికరమైన విషయమేమంటే గతేడాది ఈ హీరో నటించి 'గౌరవం' కూడా ఏప్రిల్ 19(ఏప్రిల్ మూడో వారమే) విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్లా కొట్టింది.

ఈ సారి హిట్ కొట్టాలనే తలంపుతో ఉన్న ఈ అల్లువారి అబ్బాయి రెండో సినిమా కూడా ఏప్రిల్ మూడో వారమే విడుదల కానుంది. మరి ఈ సారి కాలం కలిసోచ్చి మారుతి శిరీష్ కి హిట్ ఇస్తాడేమో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

ఈ నెలాఖరున ఈ సినిమా ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అన్నదమ్ములు దాదాపుగా ఒకే నెలలో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఎవరు గెలుస్తారో మరి!

Watch Kotha Janta Trailers
Prakash Rajs huge budgeted movie with Nagarjuna

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Prakash Raj's huge budgeted movie with Nagarjuna
 'Ee Premalo Anni Ekkuve' as Ugadi gift
 'Chamanthi' producer's film with new actors
 Ashok Selvan enjoys 'Bhadram' success
 Legend video song to be out today
 Can Varma make a comeback with Rowdy ?
 భద్రమ్ సక్సెస్ మీట్
 Narendra Modi praises Pawan Kalyan
 Race Gurram trailer releasing today
 John Abraham launching Telugu hero in Bollywood
 Mahesh replacing Pawan is a fake news ?
 Tamannaah turns sweet shop owner
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.