Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఎన్టీఆర్ మూవీలో ఆమె నటించట్లేదా?

IndiaGlitz [Saturday, September 21, 2013]
Comments

ఎన్టీఆర్, సమంత కాంభినేషన్లో మరో చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కేరళ కుట్టి నజ్రీయా నజీమ్ మరో హీరోయిన్ గా నటించబోతుందే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే తాజా సమాచారం ప్రకారం నజ్రీయా ఇంత వరకు ఏ తెలుగు సినిమాలో నటించడానికి అంగీకరించలేదట. సో వచ్చినవన్నీ పుకార్లే అన్నమాట. అదేంటోగానీ ఈ మధ్య స్టార్ హీరో సినిమాలకు ప్రతి విషయంలో ఇలా జరుగుతుంది. ఈ చిత్రానికి మొదట 'రభస' అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నప్పటికీ మళ్లీ చిత్ర యూనిట్ టైటిల్ మార్చడానికి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హీరోయిన్ విషయంలోనూ ఇలా జరిగింది.




ఈ నెల 26న 'నేనేం చిన్నపిల్లనా'



Other NEws

ఈ నెల 26న నేనేం చిన్నపిల్లనా

Read More »



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.