1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఎమ్మెస్ కూతురు సినిమా ప్రవేశం

IndiaGlitz [Monday, January 20, 2014]
Comments

ఎమ్మెస్ నారాయణ ఇప్పుడు టాప్ మోస్ట్ కమెడియన్లలో ఒకరు. సాహిత్యంపై పట్టున్న ఎమ్మెస్ కు దర్శకత్వం వహించాలనే ఆలోచన కూడా అనాదిగా ఉంది. ఈ విషయాన్ని ఓసారి పవన్ కల్యాణే చెప్పారు. ఎమ్మెస్ నారాయణ, పవన్ కలిసి అప్పట్లో చిరంజీవికోసం కథలు కూడా సిద్ధం చేసేవారట. తన సొంత కొడుకు విక్రమ్ ను  హీరోగా పెట్టి ఎమ్మెస్ నారాయణ దర్శకత్వం వహించిన కొడుకు పెద్దగా ఆడలేదు.

ఆ తర్వాత విక్రమ్ బాజా భజంత్రీలు అనే సినిమాలో నటించారు. అది కూడా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఎమ్మెస్ వారసురాలు శశికిరణ్ దర్శకురాలిగా తెరంగేట్రం చేస్తున్నారు. కొత్తవారితో ఆమె ప్రాజెక్ట్ ను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈసినిమాలో ఓ కీలక పాత్రలో సీనియర్ నరేష్ కూడా నటిస్తున్నారు.Other News


Jendapai Kapiraju Releasing On The Valentines Day

Aha Kalyanam Audio On The 23rd January

Mahesh Srinu Vaitla Aagadu In Regular Shooting

Amma Nanna Oorelite Going For Censor Revising Committee

Jendapai Kapiraju Releasing On The Valentines Day

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Jendapai Kapiraju Releasing On The Valentines Day
 Aha Kalyanam Audio On The 23rd January
 Mahesh Srinu Vaitla Aagadu In Regular Shooting
 Amma Nanna Oorelite Going For Censor Revising Committee
 Aamir Khan To Remake 1 Nenokkadine?
 NTR Sukumar Film From April
 Attarintiki Daredi Now A TV Blockbuster Too
 Industry Doesnt Belong To One Family: Pawan Kalyan
 50% పూర్తైన ఎ శ్యామ్ గోపాల్ వర్మ
 Sachin Joshi Acquires Telugu Warriors
 Pandavulu Pandavulu Thummeda To Hit The Screens On 31st January
 Success Of Yevadu Has Given Me Confidence: Amy Jackson
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.