Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఎవరికీ భయపడని సూర్య

IndiaGlitz [Wednesday, January 15, 2014]
Comments

సూర్య, సమంత జంటగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందుతన్న ఈ సినిమా ముందుగా లింగుస్వామి నిర్మాణ సంస్థలో ప్రారంభమైంది. అయితే తాజాగా ఈ సినిమాని యు టివి ప్రొడక్షన్స్ కొనేసుకుంది.

ఇంత వరకు ఎవరు నిర్మించని లొకేషన్స్ లో సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ముంబాయిలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్ ను గోవాలో ప్లాన్ చేశారు. అయితే తాజాగా ఈ చిత్రానికి తమిళంలో 'అంజాన్' అనే టైటిల్ ను చిత్ర యూనిట్ ఖరారు చేసిందట. అంజాన్ అంటే ఎవరికీ భయపడని వ్యక్తి అని అర్థం. ఇందులో సూర్య గ్యాంగ్ స్టర్ పాత్ర చేస్తున్నాడు.




'Anjali Devi Was A Mother In Every Telugu Family': Dasari



Other NEws

Anjali Devi Was A Mother In Every Telugu Family: Dasari

Read More »

Suriya Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 సూర్యతో శృతి
 హెల్త్ డ్రింక్ అంబాసిడర్ సూర్య
 'ట్రాఫిక్' ట్రైలర్స్ లాంఛ్
 పాట చిత్రీకరణలో 'అంజాన్'
 ఆగస్ట్ 15న సూర్య సందడి...
 సూర్య తెలుగు సినిమా వినాయక్ తో?
 20 నుంచి సూర్య సినిమా షూటింగ్
 తుపాకీ విలన్ తో సూర్య
 నిత్యా కోసం కమల్ హాసన్, సూర్య..
 Suriya's Film To Experiment With Red Dragon Camera

Other News

 భారీ రేటు కు 'కార్తికేయ'
 ఎవరు కోటీశ్వరుడు అంటున్న నాగ్
 పాటలు మినహా 'నవాబ్ బాషా' పూర్తి
 Anjali's 'Geethanjali' first look launched
 మే 25న 'రౌడీఫెలో' ఆడియో
 Rajinikanth praises Kamal Haasan
 Definitely a comeback film for Brahmanandam
 Rajinikanth's 'Vikramasimha' 3D trailer launch event details
 Nara Rohith's 'Rowdy Fellow' audio on May 25th
 Reason for Tamannaah losing many big films



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.