1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఏప్రిల్ లో ఎన్టీఆర్ సుకుమార్

IndiaGlitz [Saturday, January 18, 2014]
Comments

యంగ్ టైగర్ ఎన్టీఆర్, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ల కలయికలో సినిమా ఈ ఏప్రిల్ నుండి ప్రారంభం కానుంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ 'ఎన్టీఆర్, సుకుమార్ల కలయికలో ప్రారంభమయ్యే ఈ సినిమా ఏప్రిల్ నుండి ప్రారంభమౌతుంది. సుకుమార్ ఒక అద్భుతమైన కథ ను సిద్ధం చేశారు. ఈ సినిమా మా బ్యానర్ లో రానున్న మరో సూపర్ హిట్ సినిమా అవుతుంది' అని అన్నారు.

చిత్ర దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ 'ఎన్టీఆర్ కి చెప్పిన లైన్ నచ్చింది. చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆయన ఇమేజ్ కి తగినట్లు అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఏప్రిల్ నుండి ఈ సినిమా షూటింగ్ ఉంటుంది' అని అన్నారు. ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ః భోగవల్లి బాపినీడు, నిర్మాతః బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.Other News


Industry Doesnt Belong To One Family: Pawan Kalyan

50% పూర్తైన ఎ శ్యామ్ గోపాల్ వర్మ

Sachin Joshi Acquires Telugu Warriors

Pandavulu Pandavulu Thummeda To Hit The Screens On 31st January

Industry Doesnt Belong To One Family: Pawan Kalyan

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Industry Doesnt Belong To One Family: Pawan Kalyan
 50% పూర్తైన ఎ శ్యామ్ గోపాల్ వర్మ
 Sachin Joshi Acquires Telugu Warriors
 Pandavulu Pandavulu Thummeda To Hit The Screens On 31st January
 Success Of Yevadu Has Given Me Confidence: Amy Jackson
 Basanthi Audio Launch On 25th January
 Production No 2 From The Producers Of Muddugaa
 Nara Rohit Into Active Politics?
 Love Life A Feel Good Film Ready For Release
 A Shyam Gopal Varma Chitram Halfway Thru Production
 NithiinPuri Heart Attack On 31st Jan
 Anjali Devis Last Rites Performed In Chennai On Thursday
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.