1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ఏప్రిల్ 21న చరణ్ సెకండ్ షెడ్యూల్

IndiaGlitz [Thursday, April 17, 2014]
Comments
View Ram Charan Gallery
View Ram Charan Gallery

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో శివబాబు బండ్ల సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా గోవిందుడు అందరివాడేలే. బండ్లగణేష్ నిర్మాత. కాజల్ ఆగర్వాల్ హీరోయిన్. శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ మరోజంటగా నటిస్తున్నారు.

క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో  కన్యాకుమారి, పొల్లాచ్చిల్లో షూటింగ్ ముగించుకున్న చిత్ర బృందం ప్రస్తుతం హైదరాబాద్ లో తదుపరి షెడ్యూల్ కి సిద్ధమవుతుంది. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో సినీ విలేజ్ సెట్ లో జరగనున్న ఈ షెడ్యూల్ 40 రోజుల పాటు జరగనుంది. అవుటండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరాః సమీర్ రెడ్డి.
బచ్చన్ ఆడియో ఆవిష్కరణ

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'బచ్చన్' ఆడియో ఆవిష్కరణ
 List of Telugu entries for National awards
 61st National Film Awards Winners List
 National award for Telugu book "Cinema Ga Cinema"
 నా బంగారుతల్లికి జాతీయఅవార్డ్స
 Pawan Kalyan launches Anjalis Geethanjali logo
 "Naa Bangaru Talli" wins three national awards
 50 కోట్ల క్లబ్ లో లెజెండ్
 Happy Birthday to MSNarayana
 Balakrishnas Legend in 50 Cr club
 Balakrishna comments on JrNTR
 Thaman out Yuvan in for Ram Charans film
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.