Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఏప్రిల్ 6న 'రభస' చివరి షెడ్యూల్

IndiaGlitz [Tuesday, March 25, 2014]
Comments

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న సినిమా 'రభస'(వర్కింగ్ టైటిల్). సమంత, ప్రణీత హీరోయిన్లు. 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్వకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ ఏప్రిల్ 6 నుండి ప్రారంభంకానుంది.

ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణతో సినిమా పూర్తవుతుంది. ఈ షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్ లో జరగనుందట. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న సినిమా అవుట్ పుట్ విషయంలో యంగ్ టైగర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని సమచారం. వేసవికానుకగా మే లో ఈ సినిమాని విడుదల చేయాలనుకున్నప్పటికీ ఎలక్షన్స్ తదితర కారణాల కారణంగా సినిమా జూలై9న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.




ఆశిన్ మరో బాలీవుడ్ ఆఫర్





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Write your own review on 'Yamaleela 2'
 'Gopala Gopala' Firstlook
 'Memu Saitam' cricket teams players details
 Kalyan Ram's 'Pataas' audio release date
 Nagarjuna graces 'Chinnadaana Nee Kosam' audio launch
 Write your own review on 'Rough'
 'Yamaleela 2' USA Schedules
 An exclusive dining opportunity with the Stars
 Baahubali Meets 'The End'
 'Naa Bangaru Thalli' 2nd week schedules
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.