1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఐ విజువల్ మీడియా చిత్రం

IndiaGlitz [Wednesday, February 05, 2014]
Comments

గతంలో అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ జంటగా నటించిన 'సంకీర్తన' సినిమాని నిర్మించిన ఎం.గంగయ్య కుమారుడు ప్రసాద్ మోకాటి స్వీయ దర్శకత్వంలో ఐ విజువల్ మీడియా బ్యానర్ లో కొత్త నటీనటులతో  ఓ సినిమాని రూపొందించనున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటుడు భానుచందర్ కీలకపాత్రలో నటించనున్నాడు.

ఈ సందర్భంగా... దర్శక నిర్మాత ప్రసాద్ మోకాటి మాట్లాడుతూ 'కామెడీ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఫిబ్రవరి రెండో వారం నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. మన రాష్ర్ర్టంలో రాజమండ్రి, యానాం, అరకు ప్రాంతాల్లో చిత్రీకరణ చేయనున్నాం. గోవాలో కూడా కొంత భాగం షూటింగ్ చేయడానికి సన్నాహాలు  చేస్తున్నాం.

సినిమా మొత్తాన్ని సింగిల్ షెడ్యూల్ లో చిత్రీకరించాలనుకుంటున్నాం. డిపెరెంట్ స్ర్కీన్ ప్లేతో అందరినీ ఆకట్టుకునే కథాంశం ఇది. అంతర్లీనంగా ఒక మేసేజ్ కూడా ఉంటుంది. అందరినీ ఆకట్టుకునే కథాంశంతో కామెడీ, లవ్ అన్ని అంశాలు ఇందులో మిళితమై ఉంటాయి. అందరికి తప్పకుండా నచ్చుతుంది' అని అన్నారు.

సత్యం రాజేష్, సుమన్ శెట్టి, మధుమణి, కొండవలస, తోటపల్లి మధు, తదితరులు నటిస్తున్న  ఈ సినిమాకి సంగీతం :వై.టి. చైతన్య, మాటలుః తోటపల్లి మధు, కెమెరాః రాంప్రకాష్ రుణ్ణం., కళః నారాయణ, నిర్మాణం: ఐ విజువల్ మీడియా, కథ, చిత్రానువాదం, దర్శకత్వం: ప్రసాద్ మోకాటి.




Nikhils Next With Karthik Ghattamaneni



Other News


Hotel Galaxy Inn Inaugurated By Actress Archana

Preminchali Awarded Clean U BY Censor

Sudhakar Komakulas Hang Up Audio On 10th February





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?
 I'm happy with my South stint: Sunny Leone
 Salman Khan: Is he really sorry?
 Tollywood mourns Abdul Kalam's death
 Manisha Koirala, Shaam to shoot for a romantic song
 Radhika Apte to romance Rajinikanth
 Tollywood bids 'salaam' to APJ Abdul Kalam
 Nani's film to be shot in Anantapur
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.