1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఒప్పుకున్న అమలా పాల్

IndiaGlitz [Monday, September 30, 2013]
Comments

హిట్ ఫట్ లతో సంబంధం లేకుండా అవకాశాలను అందిపుచ్చుకునే నాయికల్లో కేరళ కుట్టి అమలా పాల్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ నటించిన  సినిమాల్లో విజయం సాధించిన సినిమాలను వేళ్ల మీద లెక్కించవచ్చు. అయినప్పటికీ తన అందచందాలతో, అభినయ సామర్థ్యంతో ఈ సోయగం ఆఫర్ లను అందుకుంటోంది. తాజాగా ఈ మలబారు మగువ ఓ హిందీ సినిమా కోసం ఎన్నికయ్యిందని కథనాలు వెలువడ్డాయి. అయితే కొన్నిచోట్ల ఈ విషయం గురించి పాజిటివ్ గా స్పందిస్తే.. కొన్ని చోట్ల అమలాకి ఆ అవకాశం దక్కిందన్న వార్తల్లో నిజం లేదని వినిపించింది.

అయితే అమలాపాల్ మాత్రం తాను హిందీలో సినిమా చేస్తున్న మాట వాస్తవమేనని స్వయంగా చెప్పుకొచ్చిందని కోలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. తమిళంలో విజయం సాధించిన 'రమణ' (తెలుగులో ఠాగూర్..)కి రీమేక్ గా హిందీలో 'గబ్బర్' పేరుతో రూపొందుతున్న సదరు సినిమాలో అక్షయ్ కుమార్ కి జతగా తాను నటించబోతున్నట్లు అమలా కన్ ఫర్మ్ చేసి చెప్పిందట. గబ్బర్ కి మన తెలుగు దర్శకుడు క్రిష్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు.
Films Like Chaduvukovali Deserve More: Gautham GhoseOther News


Varna Audio On 26th October

Amavasya Dubbing Finished

5న భాయ్ ఆడియోAmala Paul Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Amala Paul's fan moment with Hrithik
 Amala turns producer for Prakash Raj's film
 Amala Paul to judge a TV show
 Suriya shoots with 60 kids
 The wait for 'Jenda Pai Kapiraju' will be over tomorrow
 Amala Paul spends 30 hours for 30 minutes
 'Jenda Pai Kapiraju' Release Date Confirmed
 Ram launches 'Raghuvaran B.Tech' audio
 'Raghuvaran B.Tech' release date
 Dhanush's 'Raghuvaran B.Tech' releasing soon

Other News

 Amala Paul's fan moment with Hrithik
 Shriya ascribes success to her mom
 No more South films for Preetika Rao
 Chiranjeevi and Mahesh Babu to share same stage ?
 Koratala Siva confident of breaking the jinx
 Chiranjeevi not playing a cameo in Ram Charan's film
 'Baahubali' to be dubbed in Chinese
 Allu Arjun-Rakul Preet film rolls out
 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decodedCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Amala Paul's fan moment with Hrithik
 Shriya ascribes success to her mom
 No more South films for Preetika Rao
 Chiranjeevi and Mahesh Babu to share same stage ?
 Koratala Siva confident of breaking the jinx
 Chiranjeevi not playing a cameo in Ram Charan's film
 'Baahubali' to be dubbed in Chinese
 Allu Arjun-Rakul Preet film rolls out
 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.