1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

కన్నడ నటుడితో ప్రేమ

IndiaGlitz [Monday, June 30, 2014]
Comments
View Priyamani Gallery
View Priyamani Gallery

తన పెర్ఫామెన్స్ తో తెలుగు, తమిళ చిత్రాల్లో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ప్రియమణి. కెరీర్ తొలినాళ్లోనే జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇండస్ర్టీలోకి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది. అయితే కొత్తనీరు ఎక్కువ కావడంతో ఈ అమ్మడుకి అవకాశాలు సన్నగిల్లాయి, వయసు మీద పడుతుంది కదా పెళ్లెప్పుడు అని అంటే సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అంటూ సన్నాయి నొక్కులు నొక్కిన  ఈ సుందరాంగి, కుమార్ గోవింద్ అనే కన్నడ నటుడితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియమణితో క్లోజ్ గా ఉన్న ఫోటోలను ట్వీట్ చేసిన సదరు నటుడి గురించి  ఈ సొగసరి ఏమంటుందో మరి.




ఆయన కోరిక అదే అల్లరి నరేష్





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.