1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కన్ ఫర్మ్ చేసిన త్రివిక్రమ్

IndiaGlitz [Thursday, October 24, 2013]
Comments

ఇప్పుడ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లిస్టులోకి త్రివిక్రమ్ చేరాడు. పవన్ తో కలిసి ఈ మాటల మాంత్రికుడు తెరకెక్కించిన 'అత్తారింటికి దారేది' ఇండస్ర్టీ హిట్ సాధించడానికి ఊరకలేస్తుంది.ఈ సినిమా తర్వాత పవన్ తోనే ఈ దర్శకుడు మరో చిత్రం తీయనున్నాడని వార్తలు వినిపించాయి. సినిమా టైటిల్ కూడా 'కోబలి' అనే టాక్ వచ్చింది. కానీ ప్రస్తుతం పవన్ 'గబ్బర్ సింగ్-2'తో బిజీగా ఉన్నాడు.

త్రివిక్రమ్ మహేష్ తో సినిమా చేయనున్నాడని, పవన్ తో 'కోబలి' ఉందో లేదో అని అనుకుంటున్న తరుణంలో ఈ దర్శకడు పవన్ తో 'కోబలి' చేయబోయేది నిజమేనని తేల్చి చెప్పాడు. ఈ సినిమాకి సంబంధించి కథా చర్చలు జరుగుతున్నాయని, కోబలి అంటే రాయలసీమలో వినిపించే ఒక పదమని వీలైనంత త్వరలో ఈ సినిమాని తెరకెక్కిస్తామని సదరు దర్శకుడు కన్ ఫర్మ్ చేశాడు.
Legendary golden voice Manna Dey is no moreOther News

Another cheating case filed against Bandla Ganesh

FNCC intraclub snooker tournament 2015 started

Nani's 'Bhale Bhale Magadivoi' releasing in 110 Screens in USA

Sampoornesh Babu's 'Kobbari Matta' latest poster

Hithudu Release in October

Puri Jagannadh to launch producer's brother as hero

'Kanche' audio release date

Rana to play a naval officer?

Shruti Haasan to adopt a village?

Rajinikanth's Kabali to commence in Chennai

'Kanche' new posters

Allu Arjun - Boyapati film first schedule completed

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Another cheating case filed against Bandla Ganesh
 FNCC intraclub snooker tournament 2015 started
 Nani's 'Bhale Bhale Magadivoi' releasing in 110 Screens in USA
 Sampoornesh Babu's 'Kobbari Matta' latest poster
 Hithudu Release in October
 Puri Jagannadh to launch producer's brother as hero
 'Kanche' audio release date
 Rana to play a naval officer?
 Shruti Haasan to adopt a village?
 Rajinikanth's Kabali to commence in Chennai
 'Kanche' new posters
 Allu Arjun - Boyapati film first schedule completed
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.