1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కలెక్షన్ కింగ్ స్పెషల్ రోల్

IndiaGlitz [Tuesday, November 19, 2013]
Comments

నటనకు చాలా కాలం దూరంగా ఉన్న నటుడు మోహన్ బాబు ఇటీవల విడుదలైన ఆదిశంకరాచార్యలో ప్రత్యేకపాత్రలో కనిపించాడు. అంతే కాకుండా పాండవులు పాండవులు తుమ్మెద లో ఫుల్లెంగ్త్ రోల్ చేస్తున్నాడు.

తాజా సమాచారం ప్రకారం మోహన్ బాబు మనోజ్, నాగేశ్వరరెడ్డి కలయికలో రానున్న సినిమాలో ప్రత్యేకపాత్రలో కనిపించనున్నాడు. ఈ విషయం గురించి మోహన్ బాబు మాట్లాడుతూ కథ, నా పాత్ర నాకెంతగానో నచ్చాయి. అటువంటి పాత్రలున్న సినిమాలు చేయడానికి నేను సిద్ధమే అని తెలిపారు. ఈ సినిమా తొందరలో ప్రారంభం కానుంది.
Ide Charutho Dating Audio Launch SoonOther News


Ori Devudoy Song Compositions By Koti In The USA

Pratinidhi Trailers and Audio Super Hit

Unify Creations new Film Maine Pyar Kiya

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 Pawan Kalyan's special gift for fans
 Akhil's debut movie audio launch and release dates
 Mahesh's house set was erected in Malaysia
 'Baahubali' part-2 title
 'Baahubali' Hindi version inching close to Rs 100 Cr mark
 Dancing sensation turns producer
 Mahesh: Tollywood's eye candy
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.