1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కాజల్ ఆశలన్నీ ఆ సినిమాపైనే

IndiaGlitz [Thursday, November 07, 2013]
Comments

తెలుగు సినిమాలు  కలిసొచ్చిన స్థాయిలో తమిళ సినిమాలు కాజల్ కి అంతగా కలిసిరావట్లేదు. ఆమె తమిళ సినిమాల కెరీర్ ని పరిశీలిస్తే ఈ విషయం అవగతమౌతుంది. అయినప్పటికీ కాజల్ ప్రస్తుత ధ్యాస అంతా కోలీవుడ్ పైనే ఉంది. తెలుగు సినిమాలను అంత విజీగా ఒప్పుకోకపోయినా.. తమిళంలో వరుస పెట్టి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది కాజల్. అయితే ఎటొచ్చి ఆమెకు అక్కడ ఆశించిన విజయాలు దక్కట్లేదు. ఆమె తాజా తమిళ చిత్రం 'ఆల్ ఇన్ ఆల్ అళగురాజా'తో ఈ విషయం మరోసారి నిరూపితమైంది కూడా.

తమిళంలో ఇప్పటివరకు 'నాన్ మహాన్ అల్ల (తెలుగులో నా పేరు శివ), తుపాకీ' వంటి విజయాలను మాత్రమే సొంతం చేసుకున్న కాజల్ కి. తాజా సినిమా 'ఆల్ ఇన్ ఆల్ అళగురాజా' ఆశించిన విజయం అందించకపోయినా.. రానున్న 'జిల్లా' సినిమా తనకు కచ్చితంగా విజయం అందిస్తుందన్న ధీమాతో ఉంది. విజయ్, మోహన్ లాల్ కలిసి నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. 'జిల్లా' ఇచ్చే విజయంపైనే తమిళంలో భవితవ్యం ఉంది కాబట్టి సదరు సినిమాపైనే కాజల్ తన ఆశలన్నింటినీ పెట్టుకుంది.
బాహుబలి కంటే రుద్రమదేవి బెస్ట్Other News


Happy Birthday Trivikram Srinivas

Making Of Bahubali 2 Trailer Unveiled

Happy Birthday AnushkaKajal Agarwal Wallpapers:


800*6001024*7681280*7201920*1080640x960

800*6001024*768

800*6001024*768

Related News

 Vijay's 'Jilla' releasing in Telugu with the same title
 Kajal and Amala Paul now Follow Gaurang Shah Creations
 No 'Jilla' remake in Telugu
 50 days for NTR's 'Temper'
 Kajal excited to work with him
 'Temper' released in Japan
 Ranveer Singh in 'Temper' remake ?
 'Temper' success meet details
 'Temper' success meet today
 Sachin Joshi to announce 'Temper' collections report

Other News

 S.S.Rajamouli and Prabhas apologize to fans for postponing 'Baahubali' audio
 Did she leave Balakrishna for Chiranjeevi ?
 Venkatesh about 'Piku' remake
 Venkatesh new film launch date
 RGV denies directing a porn film
 No guests for 'Baahubali' audio launch
 Selfie : Rana, Arya and Sri Divya
 I'm fine and alive : Adah Sharma
 Photo feature : Genelia and Riteish with their cute son Riaan
 Taapsee to don KhakhiCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 S.S.Rajamouli and Prabhas apologize to fans for postponing 'Baahubali' audio
 Did she leave Balakrishna for Chiranjeevi ?
 Venkatesh about 'Piku' remake
 Venkatesh new film launch date
 RGV denies directing a porn film
 No guests for 'Baahubali' audio launch
 Selfie : Rana, Arya and Sri Divya
 I'm fine and alive : Adah Sharma
 Photo feature : Genelia and Riteish with their cute son Riaan
 Taapsee to don Khakhi
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.