1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కాజల్ చేతికి మరో సినిమా

IndiaGlitz [Saturday, November 16, 2013]
Comments

తెలుగులో సినిమాల సంఖ్యని బాగా తగ్గించేసిన అందాల భామ కాజల్ అగర్వాల్. తమిళంలో మాత్రం వరుస సినిమాలు చేసేందుకు పచ్చ జెండా ఊపేస్తుందా? అవుననే అనిపిస్తోంది అమ్మడి వాలకం చూస్తుంటే. అయితే ఒకేసారి రెండు సినిమాలను చేయడమో. లేదంటే ఒక దాని తరువాత మరోటి చేయడమో అన్నట్లుగా తమిళనాట సినిమాలు చేసుకుపోతోంది కాజల్.

ఇటీవలే కాజల్ హీరోయిన్ గా నటించిన తమిళ సినిమా 'ఆల్ ఇన్ ఆల్ అళగురాజా' (ఇందులో కార్తీ హీరో) విడుదలైతే.. దాదాపుగా నిర్మాణం పూర్తిచేసుకున్న 'జిల్లా' (ఇందులో విజయ్ హీరో) సంక్రాంతికి సందడి చేయనుంది. ఈ లోపే తన చెంతకు వచ్చిన సినిమాల్లో నచ్చినవాటికి ఎస్ అంటూ సిగ్నేచర్ చేసేస్తోంది కాజల్.

కమల్ హాసన్ తో 'ఉత్తమవిలన్'లో కాజల్ నటించబోతున్నట్లు వార్తలు వినిపించడం మొదలైన కొద్ది రోజులకే మరో సినిమాలోనూ ఈ ఉత్తరాది సోయగం నటించేందుకు అంగీకారం తెలిపిందని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ధనుష్ హీరోగా  సిరాజ్ దర్శకత్వం వహించే  సదరు సినిమా 2014లో సెట్స్ పైకి వెళ్లనుందట. మొత్తానికి కాజల్ చేతికి మరో తమిళ సినిమా చేరిందన్నమాట.
Sachin Tendulkar Is Bharat Ratna Indeed: Director MaruthiOther News


Ajith Nayana Taras Aata Arambham In End of November

Sri Haris last film Siva Keshav To Be Released On 5th December

Write your review on Villa (Pizza2)Kajal Agarwal Wallpapers:


800*6001024*7681280*7201920*1080640x960

800*6001024*768

800*6001024*768

Related News

 Kajal Aggarwal's unique gesture
 It's a wrap for Kajal's Bollywood film
 When Kajal overcame fear of birds
 Dhanush will enthrall as a hooligan: Balaji Mohan
 Kajal goes on a holiday
 Kajal to pair up with Mahesh Babu once again
 Vijay's 'Jilla' releasing in Telugu with the same title
 Kajal and Amala Paul now Follow Gaurang Shah Creations
 No 'Jilla' remake in Telugu
 50 days for NTR's 'Temper'

Other News

 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
 Prabhudheva turns producer
 Shah Rukh Khan heaps praises on Baahubali
 Pranitha cast opposite Aadi in 'Chuttalabbayi'
 A film with Pawan Kalyan? Why not? - Mahesh Babu
 Diksha Panth turns a hot NRI
 Gautham is a good boy; Sitara is a little knotty: Mahesh Babu
 Pawan Kalyan's look in 'Sardaar'Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
 Prabhudheva turns producer
 Shah Rukh Khan heaps praises on Baahubali
 Pranitha cast opposite Aadi in 'Chuttalabbayi'
 A film with Pawan Kalyan? Why not? - Mahesh Babu
 Diksha Panth turns a hot NRI
 Gautham is a good boy; Sitara is a little knotty: Mahesh Babu
 Pawan Kalyan's look in 'Sardaar'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.