1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

కాజల్ ని ఆటపట్టించేందుకు

IndiaGlitz [Saturday, September 28, 2013]
Comments

'నాన్ మహాన్ అల్ల' (తెలుగులో నా పేరు శివ) సినిమా కోసం కార్తీ, కాజల్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కాకపోయినా చెప్పుకోదగ్గ విజయం సాధించిన సినిమాగా  ఇరు భాషల్లోనూ పేరుతెచ్చుకుంది. ఆ సినిమా రిజల్ట్ కంటే ఎక్కువ మందిని ఆకట్టుకున్న అంశం కార్తీ, కాజల్ ల మధ్య సాగే సన్నివేశాల్లోని వారిద్దరి కెమిస్ట్రీ. ఆ కెమిస్ట్రీయే ఆ తరువాత బ్రూ యాడ్ కోసం వారిద్దరిని మరోసారి బుల్లితెరపై కనిపించేలా చేసింది కూడా.

ఇదిలా ఉంటే.. ఈ జంట మరోసారి కలిని నటిస్తున్న సినిమా 'ఆల్ ఇన్ ఆల్ అళగిరాజా' (తెలుగు వెర్షన్ టైటిల్ ఇంకా నిర్ణయించలేదు). ఈ సినిమాలోనూ కార్తీ, కాజల్ ల జంట సూపర్బ్ గా ఉంటుందని కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. మరి ముఖ్యంగా కాజల్ ని ఆటపట్టిస్తూ కార్తీ చేసే అల్లరి సీన్స్ బాగా రసవత్తరంగా ఉంటాయట. ఆయా సన్నివేశాల్లో సంతానం పాత్ర కూడా కీలకమట.   ముఖ్యంగా లేడీగెటప్ లో కార్తీతో కాజల్ కంటే సంతానం చనువుగా ఉండే దృశ్యాలు కడుపుబ్బా నవ్విస్తాయట. ఓకే ఓకే దర్శకుడు రాజేష్ దీనికి దర్శకుడు.  ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది.
Courier Boy Kalyan First Look
Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 'Dilwale': Watch the grand SRK drift
 Avengers: Age Of Ultron tops makes Bollywood trade worried
 Allari Naresh's 'James Bond' inspired from a Korean film ?
 Kalyani caught by police
 Balakrishna's 50th film completes 25 years
 Telugu choreographer dies in Nepal earthquake
 'Mosagallaku Mosagadu' audio launch details
 Katrina Kaif & Sonam Kapoor bond big time in open
 SRK's 'Kal Ho Na Ho' gets German flavour
 Shahid Kapoor's marriage avenue finalised!?!
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.