close
Choose your channels

'కుల్ఫీ' ఆడియో విడుదల

Tuesday, June 10, 2014 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
View Kulfi Audio Launch Gallery
View Kulfi Audio Launch Gallery

జై, స్వాతి జంటగా ఎస్.ఎన్.ఆర్ సినిమాస్ పతాకంపై తెరకెక్కుతోన్న సినిమా ‘కుల్ఫీ’. ‘వడకరి’ పేరుతో తమిళంలో రూపొందిన ఈ సినిమాని కుల్ఫీ పేరుతో తెలుగు ప్రేక్షకులకు నరసింహారెడ్డి సామల అందిస్తున్నారు. శరవణరాజన్ దర్శకుడు. యువన్ శంకర్ రాజా, వివేక్ ప్రభు, మెర్విన్ సాల్మన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో సోమవారం హైదరాబాద్ లో విడుదలైంది. బిగ్ సీడీని సముద్ర, సురేష్ కొండేటి విడుదల చేశారు. ఆడియో సీడీలను సాగర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చదలవాడ శ్రీనివాసరావు, వనమాలి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

నిర్మాత నరసింహారెడ్డి సామల మాట్లాడుతూ "తమిళంలో వడకరి పేరుతో నిర్మితమైన ఈ చిత్రాన్ని కుల్ఫీ పేరుతో విడుదల చేస్తున్నాం. ఐ ఫోన్ చుట్టూ తిరిగే కథాంశం. సన్నిలియోన్ నటించిన మొదటి చిత్రమిది. యూత్ కావాల్సిన అంశాలన్ని ఈ సినిమాలో ఉన్నాయి. జూన్ మూడో వారంలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని తెలిపారు

డైరెక్టర్ శరవణరాజన్ మాట్లాడుతూ "సినిమాని సరాదాగా చేశాం. సినిమా కూడా సరాదాగానే సాగుతుంది. అల్రెడి తమిళ ఆడియో పెద్ద సక్సెస్ అయ్యింది. తెలుగులో కూడా పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను" అన్నారు.

స్వాతి మాట్లాడుతూ "సినిమా బాగా వచ్చంది అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకి, సపోర్ట్ చేసిన ఆర్టిస్ట్స్ కి , టెక్నిషియన్స్ కి థాంక్స్" అన్నారు.

సంగీత దర్శకులు శివ, మెర్విన్ మాట్లుడూ "సినిమాలో ఐదు పాటలుంటాయి. తమిళ

Follow us on Google News and stay updated with the latest!