1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కొత్త సినిమాకి ఓకే చెప్పిన శ్రియ

IndiaGlitz [Friday, November 29, 2013]
Comments

'సంతోషం, నువ్వే నువ్వే, ఠాగూర్, నేనున్నాను, ఛత్రపతి, శివాజీ'.. ఇత్యాది హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నాయిక శ్రియ ఇతర భాషల్లోనూ ఎంతోకొంత తన ప్రభావాన్ని చూపిన ఈ గ్లామరస్ హీరోయిన్ ప్రస్తుతం అక్కినేని వారి మూడు తరాల నటుల చిత్రం 'మనం'లో నాగార్జున సరసన నాయికగా నటిస్తోంది. అలాగే హిందీలోనూ 'వాల్మీకీ కీ బందూక్' అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పుడు మరో చిత్రానికి శ్రియ ఓకే చెప్పిందని సమాచారం.మలయాళంలో 'ప్రకాశం పారత్తున పెన్ కుట్టి' అనే పేరుతో రూపొందనున్న సినిమాలో ఓ హీరోయిన్ గా శ్రియ ఎంపికైందని కేరళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో శ్రియతో పాటు గాయని, నటి ఆండ్రియా కూడా మరో హీరోయిన్ గా నటించనుంది.  'ఇష్టం' చిత్రం కోసం 2001లో నవంబర్ 30న తెలుగు తెర పై తొలి అడుగులు వేసిన శ్రియ.. నటిగా 12 ఏళ్ల కెరీర్ ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో తన ఖాతాలో మరో కొత్త సినిమా వేసుకోవడాన్ని ఆమె సన్నిహితులు సంబరంగా చెప్పుకొస్తున్నారు.Other News


చిరుత తరువాత

ఓరి దేవుడోయ్ సినిమా ప్రారంభం

స్వామివివేకానందకి క్లీన్ యు

Swamy Vivekananda Completes Censor Process

చిరుత తరువాత

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 చిరుత తరువాత
 ఓరి దేవుడోయ్ సినిమా ప్రారంభం
 స్వామివివేకానందకి క్లీన్ యు
 Swamy Vivekananda Completes Censor Process
 Malligadu Marriage Bureau Audio Launched
 This Race Gurram Wins Life Race
 Sudheer Babu Joins The Six Pack Club Of Tollywood
 Victory for Vishnu Manchu in High Court
 Actress Hemas SMS Stalker Arrested
 Pandavulu Pandavulu Tummeda Audio In 1st Week Of December
 Akash Natho Nenu Releasing On 6th December
 I am not back in Twitter Vishnu Manchu
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.