1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

కొత్త హీరోతో సురేందర్ రెడ్డి

IndiaGlitz [Thursday, March 20, 2014]
Comments

తెలుగు స్టైలిష్ మూవీ మేకింగ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రస్తుతం 'రేసుగుర్రం' విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. 'కిక్' తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఇప్పుడు సురేందర్ రెడ్డి తన ఆశల్నీ 'రేసుగుర్రంపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత కొత్త హీరోతో సురేందర్ రెడ్డి సినిమా ఉంటుందట. ఠాగూర్ మధు 'మేనల్లుడిని హీరోగా పరిచయం చేస్తూ నిర్మించబోయే సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తాడని సమాచారం. హీరోయిన్, మిగతా నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేస్తారట.
Gopichand Srivas movie Puja done

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Gopichand - Srivas movie Puja done
 Mahesh Babu at his comic best for 'Aagadu'
 Friday Fiesta
 Nayantara visits divine temples in Himalayas
 Surender Reddys next with debutant
 Pawan Kalyan to meet Narendra Modi tomorrow
 Thaman seems very happy with it
 Nayantaras Anaamika ready for release
 Happy Birthday to Richa Gangopadhyay
 ఆకతాయి గా రామ్
 Ankita Shorey replaces Tamannaah
 Madhura Sreedhars new movie titled I am not Sachin
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.